Categories: పండ్లు

మ‌ల్బ‌రీ పండ్ల‌తో ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌ట్టు పురుగుల‌ను పెంచేందుకు à°®‌ల్బ‌రీ ఆకుల‌ను ఎక్కువ‌గా వాడుతార‌నే విష‌యం అంద‌రికీ తెలిసిందే&period; అయితే ఆ మొక్క‌à°²‌కు పండ్లు కూడా కాస్తాయి&period; వాటిని à°®‌ల్బ‌రీ పండ్ల‌ని పిలుస్తారు&period; తెలుగు రాష్ట్రాల్లో కొంద‌రు వాటిని బొంత పండ్లు అని వ్య‌à°µ‌à°¹‌రిస్తారు&period; అయితే వాటిని à°®‌నం తిన‌à°µ‌చ్చు&period; ఇత‌à°° బెర్రీ పండ్ల‌లాగే అవి కూడా à°®‌à°¨‌కు అనేక à°°‌కాల ఆరోగ్య‌క‌à°° ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి&period; అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-394 size-large" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2020&sol;12&sol;mulberry-fruit-benefits-in-telugu-1024x690&period;jpg" alt&equals;"mulberry fruit benefits in telugu" width&equals;"696" height&equals;"469" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; à°®‌ల్బ‌రీ పండ్ల‌ను తిన‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో à°°‌క్త à°¸‌à°°‌à°«‌à°°à°¾ మెరుగు à°ª‌డుతుంది&period; హైబీపీ à°¤‌గ్గుతుంది&period; గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; à°®‌ల్బ‌రీ పండ్ల‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు à°®‌à°¨‌కు à°¶‌క్తినిస్తాయి&period; à°¶‌రీరం ఉత్సాహంగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; à°¡‌యాబెటిస్ ఉన్న‌వారు à°®‌ల్బ‌రీ పండ్ల‌ను తింటే మంచిది&period; షుగ‌ర్ నియంత్ర‌à°£‌లో ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; à°®‌ల్బ‌రీ పండ్ల‌ను తిన‌డం à°µ‌ల్ల చ‌ర్మ సంర‌క్ష‌à°£‌కు కావ‌ల్సిన పోష‌కాలు à°²‌భిస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; à°®‌ల్బ‌రీ పండ్ల‌లో విట‌మిన్ సి&comma; కె&comma; ఫైబ‌ర్‌&comma; ఐర‌న్‌లు ఉంటాయి&period; దీని à°µ‌ల్ల ఆ పండ్ల‌ను తింటే à°®‌à°¨‌కు పోష‌à°£ అందుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; à°®‌ల్బ‌రీ పండ్ల‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు à°¶‌రీర రోగ నిరోధ‌క వ్య‌à°µ‌స్థ à°ª‌నితీరును మెరుగు à°ª‌రుస్తాయి&period; తెల్ల‌à°°‌క్త క‌ణాల సంఖ్య‌ను పెంచుతాయి&period; ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా చూస్తాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts