గోధుమ గడ్డి జ్యూస్‌తో కలిగే అద్భుతమైన ప్రయోజనాలు..!
గోధుమగడ్డిని మనం ఇండ్లలోనే పెంచుకోవచ్చు. గోధుమలను మొలకెత్తించి అనంతరం వాటిని నాటితే గోధుమగడ్డి కొద్ది రోజుల్లోనే పెరుగుతుంది. కొద్దిగా పెరగగానే లేతగా ఉండగానే ఆ గడ్డిని సేకరించి...