డయాబెటిస్ వ్యాధి పట్ల జనాల్లో సహజంగా ఉండే అపోహలు ఇవే..!
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కోట్ల మంది డయాబెటిస్ బారిన పడుతున్నారు. ప్రస్తుతం ఇది ప్రపంచ అనారోగ్య సమస్యగా మారింది. డయాబెటిస్ ఉందని తెలిశాక ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకుంటూ అందుకు...