జలుబు, ఫ్లూ సమస్యలకు చక్కని పరిష్కారం పసుపు చట్నీ.. ఇలా చేయాలి..!
పసుపు మనకు అనేక రకాలుగా ఉపయోగపడుతుందని మనకు పెద్దలు చెబుతుంటారు. భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి తమ ఇళ్లలో పసుపును ఎక్కువగా వాడుతున్నారు. పసుపును వంటల్లో...