Chair Pose : రోజూ ఉదయాన్నే 1 నిమిషం పాటు ఈ ఆసనం వేయండి.. అనేక వ్యాధుల నుంచి దూరంగా ఉండవచ్చు..
Chair Pose : ప్రస్తుత ఆధునిక జీవన విధానం చాలా మంది దినచర్యను మార్చేసింది. ఉదయాన్నే ఉరుకుల పరుగుల బిజీ జీవితాన్ని మొదలు పెడుతున్నారు. రాత్రి నిద్రించే...