business ideas

Money Earning : రూ.100తో రూ.10.72 కోట్లు సంపాదించవచ్చా ? ఎలా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">Money Earning &colon; ప్రస్తుత తరుణంలో డబ్బు సంపాదించడం అన్నది ఎంత కష్టంగా మారిందో అందరికీ తెలిసిందే&period; ఉద్యోగులకు తాము చదివిన చదువులకు తగిన ఉద్యోగాలు లభించడం లేదు&period; ఇక చాలా మంది నిరుద్యోగులు ఏర్పడుతున్నారు&period; కరోనా వల్ల ఎంతో మంది నిరుద్యోగులుగా మారిపోయారు&period; చాలా మంది ఉపాధిని కోల్పోయారు&period; కానీ ఉద్యోగం చేస్తున్నవారు మాత్రం ఇంకా ఎక్కువ డబ్బును సంపాదించాలనే చూస్తుంటారు&period; ఆ మాట కొస్తే ఉద్యోగులు మాత్రమే కాదు&comma; కొన్ని కోట్ల రూపాయలను రోజూ సంపాదించేవారు కూడా ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించి పోగు చేయాలని&period;&period; తరతరాలుగా తిన్నా తరగని ఆస్తిని సంపాదించాలని కలలు కంటుంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే డబ్బు సంపాదించే ఎవరైనా సరే&period;&period; కచ్చితంగా ఎంతో కొంత మొత్తాన్ని పొదుపు చేయాలని చూస్తుంటారు&period; దీంతో భవిష్యత్తులో వచ్చే ఎమర్జెన్సీ ఖర్చులతోపాటు పిల్లల ఉన్నత చదువులు&comma; పెళ్లిళ్లు వంటి వాటికి ఆ డబ్బు ఉపయోగపడుతుంది&period; కనుక ప్రతి ఒక్కరూ డబ్బును ఎంతో కొంత పొదుపు చేయాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక మనకు ప్రస్తుతం డబ్బును పొదుపు చేసేందుకు అనేక రకాల పథకాలు అందుబాటులో ఉన్నాయి&period; కానీ అన్నింటిలోకెల్లా ఉత్తమమైన రిటర్న్స్‌ను ఇచ్చేది మాత్రం మ్యుచువల్‌ ఫండ్స్‌ సిప్‌ అని చెప్పవచ్చు&period; సిప్‌ &lpar;SIP&rpar; అంటే&period;&period; సిస్టమాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌&period; మ్యుచువల్‌ ఫండ్స్‌ అనగానే సాధారణంగా చాలా మంది భయపడిపోతుంటారు&period; కానీ సిప్‌లో ఎలాంటి భయం చెందాల్సిన పనిలేదు&period; అందులో దీర్ఘకాలం డబ్బులు పొదుపు చేయాల్సి ఉంటుంది&period; ఈ క్రమంలో డబ్బుకు రక్షణ ఉండడంతోపాటు ఎక్కువ కాలం పొదుపు చేస్తే రిటర్న్స్‌ కూడా ఎక్కువ పొందవచ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-56711 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;money-earning&period;jpg" alt&equals;"can we earn rs 10 crores with rs 100 sip " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉదాహరణకు&period;&period; రోజుకు రూ&period;100 చొప్పున&period;&period; అంటే&period;&period; నెల‌కు రూ&period;3000&period;&period; ఒక వ్యక్తి 30 ఏళ్ల పాటు మ్యుచువల్‌ ఫండ్స్‌ సిప్‌లో డబ్బును పొదుపు చేస్తే 30 ఏళ్లకు అతను పెట్టిన మొత్తం రూ&period;10&comma;80&comma;000 అవుతుంది&period; దీనికి ఎంత లేదన్నా కనీసం 15 శాతం వరకు రిటర్న్స్‌ వస్తాయి&period; ఈ క్రమంలో రూ&period;1&comma;99&comma;49&comma;461 వస్తాయి&period; దీన్ని మన పొదుపుకు కలిపితే అది రూ&period;2&comma;10&comma;29&comma;461 అవుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఇదే స్కీమ్‌లో చివరి 3-4 ఏళ్ల సమయంలో మార్కెట్‌లో రిటర్న్స్‌ శాతం పెరిగితే&period;&period; అప్పుడు చేతికి వచ్చే డబ్బులు కూడా పెరుగుతాయి&period; అలాంటప్పుడు పెట్టిన పెట్టుబడి రూ&period;1&comma;56&comma;37&comma;884 అవుతుంది&period; దీనికి రూ&period;9&comma;16&comma;19&comma;430 రిటర్న్స్ వస్తాయి&period; మొత్తం కలిపి రూ&period;10&comma;72&comma;57&comma;314 అవుతాయి&period; ఇది ఆన్‌లైన్‌లో లభిస్తున్న SIP టూల్‌ ద్వారా ఒక మ్యుచువల్‌ ఫండ్‌ స్కీమ్‌లో వచ్చే మొత్తాన్ని లెక్కించి చెప్పడం జరిగింది&period; అయితే ఈ విధంగా ప్రతి ఒక్కరికీ రిటర్న్స్‌ రాకపోవచ్చు&period; కానీ పైన తెలిపిన విధంగా 15 శాతం రిటర్న్స్‌ వేసుకున్నా&period;&period; రూ&period;2&comma;10&comma;29&comma;461 పొందవచ్చు&period; ఇలా మ్యుచువల్‌ ఫండ్స్‌ SIP ద్వారా మనం పొదుపు చేసుకునే డబ్బులకు ఎక్కువ మొత్తంలో రిటర్న్స్‌ పొందవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మ్యుచువల్‌ ఫండ్స్‌ SIPలో డబ్బులు పొదుపు చేయదలిస్తే మీకు అకౌంట్‌ ఉన్న ఏదైనా బ్యాంకులో సంప్రదించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు&period; వారు అనేక రకాల స్కీమ్‌లను వివరిస్తారు&period; వాటిని పూర్తిగా అర్థం చేసుకుని మాత్రమే ఇందులో పెట్టుబడి పెట్టాలి&period; ఇక ఇందులో పొదుపు చేసే డబ్బులకు వెంటనే ఫలితాలను ఆశించరాదు&period; కనీసం 5 ఏళ్ల పాటు పొదుపు చేస్తే ఒక మోస్తరు లాభాలను పొందేందుకు అవకాశం ఉంటుంది&period; కానీ ఇంకా ఎక్కువ సంవత్సరాలు పొదుపు చేస్తే&period;&period; సమయం గడిచే కొద్దీ మనకు వచ్చే రిటర్న్స్‌ కూడా పెరుగుతాయి&period; కనుక SIPలో సుదీర్ఘకాలం పాటు పొదుపు చేస్తేనే ఎక్కువ మొత్తం పొందవచ్చని తెలుసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఇందులో పలు రకాల స్కీమ్‌లు కూడా ఉంటాయి&period; అన్నింటినీ జాగ్రత్తగా తెలుసుకుని పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది&period; అలాగే కొన్ని రకాల యాప్స్‌లోనూ ఇలాంటి స్కీమ్‌లలో పెట్టుబడి పెట్టే అవకాశాన్ని అందిస్తున్నారు&period; వాటిని కూడా ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు&period; మరింత సమాచారం కోసం స్టాక్‌ మార్కెట్‌&comma; మ్యుచువల్‌ ఫండ్స్‌ నిపుణులను బ్యాంకుల్లో సంప్రదించవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts