lifestyle

Chanakya : పొర‌పాటున కూడా ఈ విష‌యాల‌ను ఎవ‌రితోనూ చెప్ప‌కండి.. మీకే హాని క‌లుగుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Chanakya &colon; చాణక్యుడు రచించిన నీతి శాస్త్రం చాణక్య నీతి ద్వారా ప్రసిద్ధి చెందింది&period; చతుర్విధ పురుషర్దాలలో రెండవదైన అర్థ పురుషార్థము గురించి అర్థశాస్త్రాన్ని చాణక్యుడు రచించారు&period; చాణక్యుడు స్వయంగా అధ్యాపకుడు అవ్వడం వలన&comma; విద్య యొక్క విలువ ఆయనకి బాగా తెలుసు&period; ఆచార్య చాణక్య జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యల గురించి చెప్పారు&period; ఏ సమస్యని ఏ విధంగా పరిష్కరించుకోవచ్చు అనేది చాణక్య చక్కగా వివరించారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చాణక్య చెప్పిన విధంగా మనం ఆచరిస్తే&comma; జీవితంలో ఎంత పెద్ద సమస్యని అయినా సరే మనం సులభంగా పరిష్కరించవచ్చు&period; కొన్ని విషయాలని ఎవరితో కూడా పంచుకోకూడదని చాణక్య చెప్పారు&period; ఇటువంటి విషయాలను ఇతరులకి చెప్పడం వలన మనకే హాని కలుగుతుందని చాణక్య అన్నారు&period; పొరపాటున కూడా మీరు ఏం చేయాలనుకుంటున్నారు అనేది&comma; మీ శత్రువుల కి కానీ&comma; మీ పోటీ దారులకి కానీ చెప్పకూడద‌ని చాణక్య చెప్పారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-56715 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;chanakya-2&period;jpg" alt&equals;"do not tell these matters to any one " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దాని వలన మీ విజయానికి అడ్డంకి కలుగుతుంది&period; మీ బలహీనతల గురించి కూడా ఎవరికీ చెప్పుకోకూడదు&period; దీని వలన మీకే ప్రమాదం కలుగుతుంది&period; ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవ్వాలని అనుకుంటూ ఉంటారు&period; కానీ&comma; ఎలా దానిని సాధించాలో తెలియక కష్ట పడుతూ ఉంటారు&period; ఎప్పుడైనా కూడా మీరు విజయాన్ని అందుకోవాలంటే&comma; చిన్నచిన్న భాగాలుగా పనిని విభజించుకుని&comma; క్రమ పద్ధతిలో వాటి కోసం కష్ట పడితే మీకు అంతా కలిసే వస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మీరు అనుకున్నది సాధించొచ్చు&period; అలాగే జీవితంలో ఎప్పుడు కూడా స్వార్థంతో ఉన్న వాళ్ళకి వీలైనంత దూరంగా ఉండాలి&period; ఇటువంటి వ్యక్తులు సంబంధాలకి ఎక్కువ సమయాన్ని ఇవ్వరు&period; కాబట్టి&comma; జీవితంలో మీరు మంచి పొజిషన్ లోకి రావాలంటే&comma; వీటిని కచ్చితంగా ఆచరించి తీరాలి&period; అప్పుడు అనుకున్నది పూర్తి చేయవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts