business ideas

Business Idea : వేల‌లో పెట్టుబ‌డి పెడితే.. ల‌క్ష‌ల్లో సంపాదించుకునే స్వ‌యం ఉపాధి మార్గం.. ఏమిటంటే..

<p style&equals;"text-align&colon; justify&semi;">Business Idea &colon; ప్ర‌స్తుత à°¤‌రుణంలో చాలా మంది రైతులు సంప్ర‌దాయ పంట‌లను కాకుండా భిన్న à°°‌కాల‌కు చెందిన పంట‌à°²‌ను పండిస్తున్నారు&period; అందులో భాగంగానే మొక్కజొన్న&comma; పత్తి&comma; వరి&comma; వేరుశనగకు à°¬‌దులుగా ఇత‌à°° పంట‌à°²‌ను పండిస్తూ లాభాల‌ను గడిస్తున్నారు&period; అయితే ఈ పంటలకు మార్కెట్ లో ఒక్కోసారి మద్దతు à°§à°° లభించక చాలా నష్టపోతుంటారు&period; ఈ రకం పంటల‌ను వేస్తే కనుక వేల రూపాయల్లో పెట్టుబడి పెడితే లక్షల్లో ఆదాయం వస్తుంది&period; అటువంటి పంటలను రైతులు పండించాలని నిపుణులు చెబుతున్నారు&period; ఇక లాభ‌దాయ‌క‌మైన పంట‌ల్లో లెమ‌న్ గ్రాస్ ఒక‌టి&period; దీంతో స్థిర‌మైన ఆదాయం పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక లాభదాయక పంటల్లో లెమన్ గ్రాస్ ఒక‌ట‌ని చెప్ప‌à°µ‌చ్చు&period; అనగా నిమ్మ గడ్డి&period;&period; ఈ నిమ్మగడ్డి నుంచి తీసినటువంటి ఆయిల్ కు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది&period; ఫేషియల్ ప్రొడక్ట్స్&comma; సోప్స్ తయారీలో ఈ ఆయిల్ ను ఉపయోగిస్తారు&period; ఇక ఈ గడ్డి అన్ని రకాల భూముల్లో పండుతుంది&period; దీన్ని పండించడానికి నీరు కూడా పెద్దగా అవసరం లేదు&period; ఈ నిమ్మగడ్డి పంటకు ఎరువులు కూడా పెద్దగా అవసరం లేదు&period; దీనికి పెట్టుబడి కూడా పెద్దగా అవసరం లేదు&period; వేల రూపాయల్లో పెట్టుబడి పెడితే కనుక లక్షల రూపాయల్లో ఆదాయం వస్తుందని నిపుణులు కొందరు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-57819 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;lemon-grass&period;jpg" alt&equals;"with lemon grass crop you can earn in lakhs " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిమ్మగడ్డి విత్తనాలు ఒక ఎకరాకు రెండు కిలోల వరకు అవసరమవుతాయని నిపుణులు చెబుతున్నారు&period; ఈ విత్తనాలను ఒక్కసారి నాటితే దాదాపు నాలుగేళ్ల వరకు పంట వస్తుంది&period; ఇక ఈ గడ్డిని నాటిన మూడు నుంచి నాలుగు నెలల్లోనే కోసేయాలి&period; అలా పంట కూడా వెంటనే వస్తుంది&period; అలాగే గడ్డి నుంచి వచ్చే సువాసన కూడా బాగుంటుంది&period; ఇక ఈ గడ్డి నుంచి తీసిన నూనెకు ఒక లీటర్‌కు రూ&period;1&comma;000 నుంచి రూ&period;1&comma;500 వరకు ఉండటం విశేషం&period; ఎకరం భూమికి మార్కెట్ లో రేటును బట్టి సుమారు రూ&period;3 నుంచి రూ&period;4 లక్షల వరకు ఆదాయం పొందొచ్చు&period; లెమ‌న్ గ్రాస్‌ను ఒక ఎక‌రం భూమిలో పండించినా అద్భుత‌మైన లాభాలు à°µ‌స్తాయి&period; క‌నుక స్వ‌యం ఉపాధి కోసం ఎదురు చూస్తున్న వారు ఈ పంట‌ను పండించి ఆదాయం పొంద‌à°µ‌చ్చు&period; దీనికి మార్కెట్‌లో కూడా బాగానే డిమాండ్ ఉంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts