business ideas

రూ.10వేల పెట్టుబ‌డితో.. నెల‌కు రూ.72వేలు సంపాదించి పెట్టే చ‌క్క‌ని బిజినెస్‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌నకు తినేందుకు అనేక à°°‌కాల స్నాక్స్ అందుబాటులో ఉన్నాయి&period; వాటిల్లో ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ఒక‌టి&period; వీటిని చిన్నారుల నుంచి పెద్ద‌à°² à°µ‌à°°‌కు చాలా మంది ఇష్టంగా తింటుంటారు&period; అయితే వీటిని à°¤‌యారు చేసి విక్ర‌యించ‌డం ద్వారా ఎవ‌రైనా à°¸‌రే&period;&period; చ‌క్క‌ని స్వ‌యం ఉపాధిని సొంతంగా క‌ల్పించుకోవ‌చ్చు&period; చాలా à°¤‌క్కువ పెట్టుబ‌డితోనే ఈ బిజినెస్‌లో నెల నెలా రూ&period;వేలల్లో సంపాదించుకోవ‌చ్చు&period; à°®‌à°°à°¿ ఈ బిజినెస్ ఎలా చేయాలి&period;&period;&quest; అందుకు ఏమేం అవ‌à°¸‌రం అవుతాయి&period;&period;&quest; ఎంత పెట్టుబ‌à°¡à°¿ పెట్టాలి&period;&period;&quest; ఆదాయం ఎంత à°µ‌స్తుంది&period;&period;&quest; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందామా&period;&period;&excl;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఫ్రెంచ్ ఫ్రైస్ స్టాల్ బిజినెస్‌కు పొటాటో ఫింగ‌ర్ చిప్స్‌ను కొనుగోలు చేయాలి&period; ఇవి మార్కెట్‌లో 2&period;50 కిలోల‌కు రూ&period;270 నుంచి రూ&period;305 à°µ‌à°°‌కు à°²‌భిస్తాయి&period; అయితే మెషిన్ ఉంటే ఇంట్లోనే వీటిని à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఇక ఫ్రెంచ్ ఫ్రైస్‌ను à°¤‌యారు చేసే మెషిన్ అవ‌à°¸‌రం అవుతుంది&period; దీని à°§‌à°° రూ&period;3200 à°µ‌à°°‌కు ఉంటుంది&period; 5 లీట‌ర్ల సైజు మొద‌లుకొని 20 లీట‌ర్ల సైజు à°µ‌à°°‌కు భిన్న à°°‌కాల సైజుల్లో ఈ మెషిన్లు అందుబాటులో ఉన్నాయి&period; మెషిన్‌ను à°¬‌ట్టి à°§‌à°° ఉంటుంది&period; పెద్ద సైజు మెషిన్ అయితే ఫ్రెంచ్ ఫ్రైస్‌ను ఎక్కువ‌గా à°¤‌యారు చేసి ఆ మేర లాభాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; ఇక వీటి à°¤‌యారీకి ఆయిల్‌&comma; చాట్ à°®‌సాలా&comma; చిల్లీ పౌడ‌ర్‌&comma; సాల్ట్ వంటివి అవ‌à°¸‌రం అవుతాయి&period; వీటిని ఎప్ప‌టిక‌ప్పుడు కొనుగోలు చేయ‌à°µ‌చ్చు&period; అలాగే మెషిన్ à°°‌న్ అయ్యేందుకు గ్యాస్ లేదా క‌రెంట్ అవ‌à°¸‌రం అవుతుంది&period; ఇక à°¤‌యారు చేసిన ఫ్రెంచ్ ఫ్రైస్‌ను విక్ర‌యించేందుకు పేప‌ర్ క‌ప్స్ అవ‌à°¸‌రం అవుతాయి&period; వీటిని రూ&period;2 లేదా రూ&period;3కు ఒక క‌ప్పు చొప్పున కొనుగోలు చేయాల్సి ఉంటుంది&period; ఈ క్ర‌మంలో ఫ్రెంచ్ ఫ్రైస్ స్టాల్ పెట్టేందుకు దాదాపుగా రూ&period;10వేల à°µ‌à°°‌కు ఖ‌ర్చు అవుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-65954 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;french-fries&period;jpg" alt&equals;"you can earn good income with french fries stall " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక స్టాల్‌ను ఎక్కువ‌గా జ‌నాలు à°°‌ద్దీ ఉన్న ప్రాంతాల్లో పెడితే మంచి లాభాలు సంపాదించ‌à°µ‌చ్చు&period; సినిమా హాళ్లు&comma; పార్కులు&comma; ఇత‌à°° జ‌à°¨ సాంద్ర‌à°¤ ఎక్కువ‌గా ఉండే ఏరియాల్లో పెడితే లాభాలు à°µ‌స్తాయి&period; అయితే ఈ వ్యాపారానికి లోక‌ల్ మున్సిపాలిటీ లేదా పంచాయ‌తీ à°ª‌ర్మిష‌న్ ఉండాలి&period; అలాగే ఫుడ్ సేఫ్టీ అధికారుల నుంచి అనుమ‌తి పొందాలి&period; రోడ్డు à°ª‌క్క‌à°¨ ఈ స్టాల్ పెడితే ట్రాఫిక్ పోలీసుల à°ª‌ర్మిష‌న్ పొందాలి&period; దీంతో ఈ స్టాల్ ను ఎలాంటి ఆటంకం లేకుండా à°¨‌డిపించ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఫ్రెంచ్ ఫ్రైస్ స్టాల్ ద్వారా 100 గ్రాముల ఫ్రైస్ à°¤‌యారు చేసేందుకు దాదాపుగా రూ&period;20 ఖ‌ర్చు అవుతుంది&period; కానీ వాటిని à°®‌నం 100 గ్రాముల‌కు రూ&period;60 చొప్పున అమ్మ‌à°µ‌చ్చు&period; దీంతో రూ&period;40 లాభం à°µ‌స్తుంది&period; ఇక నిత్యం 60 కప్పుల‌ను విక్ర‌యించినా&period;&period; 60 &ast; 40 &equals; రూ&period;2400 à°µ‌à°°‌కు నిత్యం సంపాదించ‌à°µ‌చ్చు&period; అదే నెల‌కు అయితే 2400 &ast; 30 &equals; రూ&period;72&comma;000 à°µ‌à°°‌కు సంపాదించ‌à°µ‌చ్చు&period; అయితే బిజినెస్ ఇంకా బాగా జరిగితే ఇంకా ఎక్కువ‌గానే లాభాలు à°µ‌స్తాయి&period; కానీ జ‌నాలు ఎక్కువ‌గా తిరిగే ప్రాంతాల్లో ఈ స్టాల్ పెడితే వ్యాపారం చ‌క్క‌గా కొన‌సాగుతుంది&period; ఎక్కువ కాలం పాటు లాభాల‌ను పొంద‌à°µ‌చ్చు&period;&period;&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts