business ideas

Business Ideas : ఎకో ఫ్రెండ్లీ పేప‌ర్ బ్యాగుల త‌యారీ బిజినెస్‌తో నెలకు 2 ల‌క్ష‌ల వరకు లాభం..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్ర‌పంచ వ్యాప్తంగా ఎక్క‌à°¡ చూసినా ఇప్పుడు ప్లాస్టిక్ ఉత్ప‌త్తుల వినియోగం బాగా à°¤‌గ్గుతోంది&period; ముఖ్యంగా జ‌నాలు ప్లాస్టిక్ క‌à°µ‌ర్ల‌కు à°¬‌దులుగా పేప‌ర్‌తో à°¤‌యారు చేసిన ఎకో ఫ్రెండ్లీ బ్యాగుల‌ను ఎక్కువ‌గా ఉప‌యోగిస్తున్నారు&period; à°ª‌ర్యావ‌à°°‌à°£ పరిర‌క్ష‌à°£‌కు ఆ à°¤‌à°°‌హా ఉత్ప‌త్తుల‌ను ఎక్కువ‌గా వాడాల‌ని ప్ర‌భుత్వాలు కూడా సూచిస్తున్నాయి&period; దీంతో పేప‌ర్ బ్యాగుల వినియోగం ఎక్కువైంది&period; అయితే ఆ బ్యాగుల‌ను à°¤‌యారు చేసే బిజినెస్ పెట్టుకుంటే&period;&period; ఎవ‌రైనా à°¸‌రే&period;&period; చ‌క్క‌ని ఉపాధి పొంద‌à°µ‌చ్చు&period; దీనికి మార్కెటింగ్ కూడా చాలా సుల‌భంగా చేయ‌à°µ‌చ్చు&period; అలాగే లాభాల‌ను కూడా అధికంగా పొంద‌à°µ‌చ్చు&period; à°®‌à°°à°¿ ఈ వ్యాపారానికి ఏమేం అవ‌à°¸‌రం అవుతాయో&period;&period; ఎంత పెట్టుబ‌à°¡à°¿ పెట్టాలో&period;&period; ఎంత à°µ‌à°°‌కు లాభాలు à°µ‌స్తాయో&period;&period; ఇప్పుడు తెలుసుకుందామా&period;&period;&excl;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎకో ఫ్రెండ్లీ పేప‌ర్ బ్యాగుల‌ను రెండు à°°‌కాలుగా à°¤‌యారు చేయ‌à°µ‌చ్చు&period; ఒక‌టి హ్యాండ్ మేడ్‌&period;&period; రెండోది మెషిన్ మేడ్‌&period;&period; హ్యాండ్ మేడ్ విధానంలో మ్యాన్ à°ª‌à°µ‌ర్‌&comma; ఖ‌ర్చు ఎక్కువ‌గా అవుతుంది&period; ఉత్ప‌త్తి à°¤‌క్కువ‌గా à°µ‌స్తుంది&period; అదే మెషిన్ల‌తో అయితే మ్యాన్ à°ª‌à°µ‌ర్ à°¤‌క్కువ అవ‌à°¸‌రం అవుతుంది&period; ఖ‌ర్చు à°¤‌క్కువ ఉంటుంది&period; ఉత్ప‌త్తి ఎక్కువగా à°µ‌స్తుంది&period; దీంతో లాభాల‌ను ఆర్జించ‌à°µ‌చ్చు&period; పేప‌ర్ బ్యాగులను à°¤‌యారు చేసేందుకు భిన్న à°°‌కాల మెషిన్లు అందుబాటులో ఉన్నాయి&period; క్రీజింగ్ మెషిన్‌&comma; గ్లూయింగ్ మెషిన్‌&comma; వి-క్రీజింగ్ గ్లూయింగ్ మెషిన్‌&comma; హ్యాండిల్ గ్లూయింగ్ మెషిన్‌à°²‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది&period; మార్కెట్‌లో వీటి à°§‌à°° రూ&period;2 à°²‌క్ష‌à°² à°µ‌à°°‌కు ఉంది&period; ఇక బ్యాగుల à°¤‌యారీకి 100 జీఎస్ఎం క్రాఫ్ట్ పేపర్‌ను కొనాలి&period; దీని à°§‌à°° 1 కిలోకు రూ&period;30గా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-65950 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;paper-bags&period;jpg" alt&equals;"you can earn good income with paper bags making " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక 1కిలో క్రాఫ్ట్ పేప‌ర్‌తో 150 బ్యాగుల à°µ‌à°°‌కు à°¤‌యారు చేయ‌à°µ‌చ్చు&period; అందుకు గాను రూ&period;60 ఖ‌ర్చు అవుతుంది&period; వీటిని ఒక బ్యాగు వెల రూ&period;1 చొప్పున 150 బ్యాగుల‌ను రూ&period;150 కు అమ్మ‌à°µ‌చ్చు&period; దీంతో రూ&period;150 లోంచి ఖ‌ర్చు రూ&period;60 తీసేస్తే&period;&period; రూ&period;90 లాభం à°µ‌స్తుంది&period; ఈ క్ర‌మంలో నిత్యం 100 కేజీల పేప‌ర్‌తో ఎకో ఫ్రెండ్లీ పేప‌ర్ బ్యాగుల‌ను మెషిన్ల ద్వారా à°¤‌యారు చేయ‌à°µ‌చ్చు&period; దీంతో 100 &ast; 90 &equals; రూ&period;9వేలు రోజుకు à°µ‌స్తాయి&period; నెల‌కు ఈ మొత్తం రూ&period;2&comma;70&comma;000 అవుతుంది&period; ఇందులో రూ&period;70వేల‌ను క‌రెంటు ఖ‌ర్చులు&comma; జీతాలు&comma; ఇత‌à°° వ్య‌యాల కింద తీసేసినా&period;&period; రూ&period;2 à°²‌క్ష‌లను లాభం రూపంలో నెల నెలా సంపాదించ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే మార్కెట్‌లో ఎకో ఫ్రెండ్లీ పేప‌ర్ బ్యాగుల‌కు మంచి డిమాండ్ ఉన్న నేప‌థ్యంలో వీటిని సుల‌భంగా మార్కెటింగ్ చేయ‌à°µ‌చ్చు&period; సూప‌ర్ మార్కెట్లు&comma; ఇత‌à°° దుకాణాల‌కు వీటిని à°¸‌ప్ల‌యి చేయ‌à°µ‌చ్చు&period; అలాగే హోల్‌సేల్ వ్యాపారుల‌తో కాంట్రాక్టు కుదుర్చుకుంటే&period;&period; వ్యాపారం నిరాటంకంగా కొన‌సాగుతుంది&period; దీంతో నెల నెలా ఈ వ్యాపారంలో లాభాల‌ను ఆర్జించేందుకు అవ‌కాశం ఉంటుంది&period;&period;&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts