మూలిక‌లు

Cinnamon : దాల్చిన చెక్క‌తో ఈ 14 అనారోగ్య స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.. ఎలా ఉప‌యోగించాలంటే..?

Cinnamon : దాల్చిన చెక్క‌తో ఈ 14 అనారోగ్య స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.. ఎలా ఉప‌యోగించాలంటే..?

Cinnamon : దాల్చిన చెక్క‌ను స‌హ‌జంగానే మ‌నం త‌ర‌చూ వంట‌ల్లో ఉప‌యోగిస్తుంటాం. దీన్ని భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి మ‌సాలా దినుసుగా ఉప‌యోగిస్తున్నారు. అయితే వాస్త‌వానికి…

February 15, 2022

Turmeric : పసుపును ఎన్ని విధాలుగా ఉప‌యోగించ‌వ‌చ్చో తెలుసా ? ఎన్నో అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు..!

Turmeric : భార‌తీయులంద‌రూ ఎంతో పురాత‌న కాలం నుంచి ప‌సుపును ఉప‌యోగిస్తున్నారు. దీన్ని రోజూ మ‌నం వంట‌ల్లో వేస్తుంటాం. దీంతో వంట‌కాల‌కు చ‌క్క‌ని రుచి, వాస‌న వ‌స్తాయి.…

February 13, 2022

Star Anise : అనాస పువ్వులోని ఆరోగ్య రహస్యాలు ఇవి.. అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి..!

Star Anise : పులావ్‌లు, బిర్యానీలు, ఇతర ప్రత్యేకమైన వంటకాలు చేసినప్పుడు సహజంగానే వాటిల్లో అనేక రకాల పదార్థాలను వేస్తుంటారు. వాటిల్లో అనాస పువ్వు ఒకటి. దీన్నే…

February 1, 2022

Ashwagandha : అశ్వ‌గంధ‌ను రోజుకు ఎంత మోతాదులో తీసుకోవాలి ? ఎప్పుడు తీసుకోవాలి ?

Ashwagandha : అశ్వ‌గంధ‌కు ఆయుర్వేదంలో ఎంత‌గానో ప్రాధాన్య‌త ఉంది. అనేక వ్యాధుల‌ను త‌గ్గించేందుకు అశ్వ‌గంధ‌ను ఉప‌యోగిస్తారు. అనేక ఔష‌ధాల త‌యారీలోనూ దీన్ని వాడుతారు. అశ్వ‌గంధ‌ను రోజూ తీసుకోవ‌డం…

January 28, 2022

Fenugreek Seeds : మెంతుల‌ను మీ రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే.. క‌లిగే అద్భుత‌మైన లాభాలివే..!

Fenugreek Seeds : మెంతుల‌ను భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి ఉప‌యోగిస్తున్నారు. వీటిని కూర‌ల్లో వేస్తుంటారు. అలాగే ఊర‌గాయ‌ల త‌యారీలోనూ ఉప‌యోగిస్తుంటారు. అయితే వాస్త‌వానికి మెంతుల‌ను…

January 25, 2022

Fenugreek Seeds : ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే మెంతుల పొడిని కాస్తంత తీసుకోండి.. అంతే.. షుగ‌ర్‌, కొలెస్ట్రాల్, ఇత‌ర స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి..!

Fenugreek Seeds : భార‌తీయులు మెంతుల‌ను ఎంతో పురాత‌న కాలం నుంచి మెంతుల‌ను త‌మ వంటి ఇంటి పోపు దినుసుగా ఉప‌యోగిస్తున్నారు. మెంతుల‌తో అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి.…

December 28, 2021

Aloe Vera : ఆరోగ్యాన్నిచ్చే గొప్ప మొక్క క‌ల‌బంద‌.. దీనిలో దాగి ఉన్న ఆరోగ్య ర‌హ‌స్యాలు ఇవే..!

Aloe Vera : క‌లబంద మొక్క‌లో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉంటాయి. ఈ మొక్క ఆకులు చాలా మందంగా ఉంటాయి. అందులో జిగురు లాంటి ప‌దార్థం ఉంటుంది.…

December 24, 2021

Gas Trouble : తీవ్ర‌మైన గ్యాస్ స‌మ‌స్య‌తో స‌త‌మ‌తం అవుతున్నారా ? అయితే ఈ ఆయుర్వేద మూలిక‌లు ప‌నిచేస్తాయి..!

Gas Trouble : సాధార‌ణంగా గ్యాస్ స‌మ‌స్య అనేది ప్ర‌తి ఒక్క‌రికీ వ‌స్తూనే ఉంటుంది. అయితే తీవ్ర‌మైన గ్యాస్ స‌మ‌స్య అనేది కొంద‌రిని ఇబ్బందుల‌కు గురి చేస్తుంటుంది.…

December 21, 2021

Ginger : దగ్గు, జలుబు, కిడ్నీ స్టోన్స్‌ పోవాలంటే.. అల్లాన్ని ఈ విధంగా తీసుకోండి..!

Ginger : చలికాలం వచ్చిందంటే చాలు ఎన్నో రకాల వ్యాధులు మనల్ని చుట్టుముడతాయి. ముఖ్యంగా చాలామంది చలికాలంలో దగ్గు, జలుబు, గొంతు గరగర వంటి సమస్యలతో బాధపడుతుంటారు.…

November 6, 2021

Heart Health : గుండె ఆరోగ్యంగా ఉండేందుకు ఈ 5 ఆయుర్వేద మూలికలను వాడండి..!

Heart Health : గుండె మన శరీరంలో ముఖ్యమైన భాగం. ఇది శరీరంలోని వివిధ భాగాలకు ఆక్సిజన్, పోషకాలను అందిస్తూ రక్తాన్ని పంపుతుంది. ఆరోగ్యకరమైన జీవితాన్ని కొనసాగించడానికి…

October 8, 2021