ప్ర‌శ్న – స‌మాధానం

నెయ్యి తింటే అస‌లు బ‌రువు పెరుగుతారా ? త‌గ్గుతారా ? ముఖ్య‌మైన విష‌యం తెలుసుకోండి..!

నెయ్యి తింటే అస‌లు బ‌రువు పెరుగుతారా ? త‌గ్గుతారా ? ముఖ్య‌మైన విష‌యం తెలుసుకోండి..!

మ‌న‌లో చాలా మందికి నెయ్యి ప‌ట్ల అనేక అపోహలు ఉంటాయి. నెయ్యి అనారోగ్య‌క‌ర‌మ‌ని, దాన్ని తింటే బ‌రువు పెరుగుతామ‌ని, శ‌రీరంలో కొవ్వు చేరుతుంద‌ని.. చాలా మంది న‌మ్ముతుంటారు.…

July 17, 2021

వైట్ రైస్ వ‌ర్సెస్ బ్రౌన్ రైస్‌.. రెండింటిలో ఏ రైస్ మంచిది ? దేనితో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి..!

ప్ర‌స్తుత త‌రుణంలో స్థూల‌కాయం అనేది పెద్ద స‌మ‌స్య‌గా మారింది. చాలా మంది ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మ‌స్య‌లు, ఒత్తిడి, ఆందోళ‌న‌, నిద్ర‌లేమి, అస్త‌వ్య‌స్త‌మైన జీవ‌నశైలి,…

July 17, 2021

ఉద‌యం ప‌ర‌గ‌డుపునే లేదా రాత్రి నిద్ర‌కు ముందు.. ఖ‌ర్జూరాల‌ను ఎప్పుడు తినాలో తెలుసుకోండి..!

ఖ‌ర్జూరాల‌ను తిన‌డం వ‌ల్ల శ‌క్తి అధికంగా ల‌భిస్తుంది. దీంతోపాటు పోష‌కాలు కూడా ల‌భిస్తాయి. రోజూ ఖ‌ర్జూరాల‌ను తిన‌డం వ‌ల్ల ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ఖ‌ర్జూరాల‌ను అతిగా తింటే…

July 10, 2021

రోజూ ప‌ర‌గ‌డుపునే ఒక టీస్పూన్ తేనె తీసుకోవ‌చ్చా ? అలా తీసుకుంటే ఏం జ‌రుగుతుంది ?

ఆయుర్వేద ప్ర‌కారం తేనెను అద్భుత‌మైన ఔష‌ధంగా చెబుతారు. తేనెలో ఎన్నో ఔష‌ధ విలువలు, పోష‌కాలు ఉంటాయి. అందువ‌ల్ల తేనే అనేక ర‌కాల స‌మ‌స్య‌ల‌కు ప‌నిచేస్తుంది. తేనె స‌హ‌జ‌సిద్ధ‌మైన…

July 9, 2021

పండ్లను తినేందుకు సరైన సమయం ఏది ? రోజులో పండ్లను ఎప్పుడు తింటే మంచిది ?

సీజనల్‌గా లభించే పండ్లతోపాటు ఏడాది పొడవునా మనకు అందుబాటులో ఉండే పండ్లను తీసుకోవడం వల్ల మనకు అనేక పోషకాలు లభిస్తాయి. శక్తి అందుతుంది. దీంతో ఆరోగ్యంగా ఉండవచ్చు.…

July 7, 2021

రోజూ ఎంత మోతాదులో నెయ్యిని తీసుకోవ‌చ్చో తెలుసా ? ఎంత నెయ్యిని తింటే ఆరోగ్య‌క‌రం ?

భార‌తీయ సంస్కృతిలో నెయ్యికి ఎంతో ప్రాధాన్య‌త ఉంది. దీన్ని ఇండియ‌న్ సూప‌ర్‌ఫుడ్‌గా పిలుస్తారు. నెయ్యి మ‌న‌కు అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది. అయితే నెయ్యిని తింటే అధికంగా…

June 10, 2021

రాత్రి పూట పెరుగు తిన‌వ‌చ్చా ?

వేస‌విలో స‌హ‌జంగానే చాలా మంది శ‌రీరాన్ని చ‌ల్ల‌బ‌రిచే ప‌దార్థాల‌ను తీసుకుంటుంటారు. అలాంటి ప‌దార్థాల్లో పెరుగు మొద‌టి స్థానంలో నిలుస్తుంది. దీంతో శ‌రీరం చ‌ల్ల‌బ‌డుతుంది. పెరుగును తిన‌డం వ‌ల్ల…

June 10, 2021

మామిడి పండ్ల‌ను తిన‌డంలో చాలా మందికి ఉండే అపోహ‌లు ఇవే..!

వేస‌వి కాలంలోనే ల‌భించే మామిడి పండ్ల‌ను తినేందుకు చాలా మంది ఆస‌క్తి చూపిస్తుంటారు. మామిడి పండ్ల‌లో అనేక ర‌కాలు ఉంటాయి. ర‌సాలు, కోత మామిడి.. ఇలా అనేక…

June 8, 2021

తుల‌సి, పాలు రెండింటినీ ఒకేసారి తీసుకోవ‌చ్చా ?

క‌రోనా వైరస్ నేప‌థ్యంలో ప్ర‌తి ఒక్క‌రూ రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకోవ‌డం అత్యంత ఆవ‌శ్య‌కం అయింది. అందులో భాగంగానే రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచే ప‌దార్థాల‌ను చాలా…

June 4, 2021

డ‌యాబెటిస్ ఉన్న‌వారు పాలు, పెరుగు తీసుకోవ‌చ్చా ?

ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తున్న స‌మ‌స్య‌ల్లో డ‌యాబెటిస్ ఒక‌టి. ర‌క్తంలో గ్లూకోజ్ స్థాయిలు అధికంగా ఉండ‌డాన్ని డ‌యాబెటిస్ అంటారు. ఇది రెండు ర‌కాలుగా…

June 3, 2021