ఆధ్యాత్మికం

Rudraksha : రుద్రాక్షల‌ను ధరించడం వల్ల కలిగే లాభాలు.. సైన్స్ చెబుతున్న సత్యాలు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Rudraksha &colon; రుద్రాక్ష‌లు శివుని ప్ర‌తి రూపాలుగా పిల‌à°µ‌à°¬‌డుతాయి&period; ఆత్మసాక్షాత్కారాన్ని పొందడానికి రుద్రాక్షలే అసలైన మార్గమని&comma; రుద్రాక్షలే భూమికీ&comma; స్వర్గానికీ మధ్య వారధి అని పురాణాలు చెపుతున్నాయి&period; అయితే అంతటి పవిత్రమైన రుద్రాక్షల మీద ప్రయోగాలు ప్రారంభించిన శాస్త్రవేత్తలు వాటి వల్ల కలిగే లాభాలను చూసి ఆశ్చర్యపోతున్నారట&period; మహిమల పరంగా పక్కకు పెడితే ఆరోగ్యపరంగా రుద్రాక్ష చాలా హెల్ప్ చేస్తుందట&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రుద్రాక్ష‌లు à°§‌రించ‌డం à°µ‌ల్ల à°°‌క్త ప్ర‌à°¸‌à°°‌à°£ à°¸‌రిగ్గా జ‌రిగి గుండె సంబంధిత వ్యాధులు రాకుండా అరికట్టవచ్చట&period; రుద్రాక్ష‌ శరీరం మీద ఉండడం వల్ల హానికారమైన క్రిములను నాశనం చేస్తుంది&period; రుద్రాక్ష పూలు మూర్చ&comma; అపస్మారం తలతిప్పుటను దూరం చేస్తాయి&period; అంతే కాదు కంటికి సంబంధించిన à°¸‌à°®‌స్య‌లున్నా&period;&period; చ‌ర్మ‌వ్యాధులు ఉన్న రుద్రాక్ష‌లు à°§‌రించ‌డం à°µ‌à°²‌à°¨ ఇబ్బందులు తొల‌గుతాయ‌ని చెబుతున్నారు&period; ముఖ్యంగా నేపాల్‌ రుద్రాక్షలు హృద్రోగ‌ము&comma; రక్తపోటు&comma; బ్రెయిన్ హేమరేజ్&comma; అనేక చర్మరోగాలను దూరం చేస్తాయ‌ని సైన్స్ రుజువు చేసింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-57880 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;rudraksha-1&period;jpg" alt&equals;"benefits of wearing rudraksha" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రుద్రాక్ష‌లో ఉండే మాగ్న‌టిక్ à°ª‌à°µ‌ర్ కార‌ణంగా à°¶‌రీరంలో విద్యుత్ ప్ర‌à°¸‌à°°‌à°£ జ‌రిగి à°°‌క్త సంబంధ వ్యాధులు నివారించ‌à°¬‌à°¡‌తాయి&period; à°®‌à°¨‌స్సు&comma; à°¶‌రీరం మీద ఏక‌కాలం ప్ర‌భావం చూపి ఆరోగ్యంగా ఉండేందుకు రుద్రాక్ష‌లు à°¸‌à°¹‌క‌రిస్తాయి&period; అనుకోకుండా క‌లిగే టెన్ష‌న్ల‌ను కూడా రుద్రాక్ష‌లు దూరం చేస్తాయి&period; కార‌ణం వీటిలో ఉండే అమ‌రిక‌&comma; వాటి నిర్మాణ‌మే అని శాస్త్ర‌వేత్త‌లు తేల్చారు&period; అందువ‌ల్ల రుద్రాక్ష‌à°²‌ను à°§‌రించి లాభాల‌ను పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts