ఆధ్యాత్మికం

అరటి నార వత్తులతో దీపారాధన చేస్తే ఏం జరుగుతుందో తెలుసా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా హిందూ ఆచారాల ప్రకారం ప్రతి రోజు ఉదయం&comma; సాయంత్రం ఇంట్లో దీపారాధన చేయడం ఒక ఆనవాయితీగా వస్తోంది&period; ఈ విధంగా ప్రతి రోజూ దీపారాధన చేసి ఆ దేవుడికి పూజలు నిర్వహిస్తారు&period; అయితే దీపారాధన కోసం ఒక్కొక్కరు ఒక్కో రకమైన నూనెను&comma; వత్తులను ఉపయోగిస్తుంటారు&period; చాలామంది దూదితో తయారు చేసిన వత్తులతో దీపారాధన చేయడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది&period; అయితే దీపారాధనకు అరటి నార వత్తులను వాడితే ఎక్కువ ఫలితాన్ని పొందవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ విధంగా అరటినారతో తయారుచేసిన వత్తులతో దీపారాధన చేయడం వల్ల పితృ దోషాలు తొలగిపోతాయి&period; అదేవిధంగా తామర కాడలతో తయారు చేసిన వత్తులతో దీపారాధన చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం కలిగి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి&period; చాలా మందికి పెళ్లయి సంవత్సరాలు గడిచినా సంతానం లేకపోవడం వల్ల ఎన్నో పూజలు&comma; నోములు చేస్తుంటారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-56796 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;deeparadhana-3&period;jpg" alt&equals;"deeparadhana with banana stem what happens " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ విధంగా సంతానం లేని వారు ప్రతిరోజు అరటి నారతో తయారు చేసిన వత్తులతో దీపారాధన చేయటం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది&period; చాలామందికి దుష్టశక్తుల పీడ ఉండటం వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు&period; అలాంటివారు దుష్టశక్తుల పీడ నుంచి విముక్తి పొందడం కోసం జిల్లేడు వత్తులతో గణపతికి పూజ చేయటం వల్ల దుష్టశక్తుల పీడ తొలగిపోతుందని పండితులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts