Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home ఆధ్యాత్మికం

నిమ్మకాయకు అంతటి శక్తుందా..? వ్యాపారానికి, ఆరోగ్యానికి రక్షగా ఉంటుందా..?

Admin by Admin
June 7, 2025
in ఆధ్యాత్మికం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

నిమ్మకాయలను చాలా రకాలుగా ఉపయోగించుకుంటుంటారు. ఇందులో ఉండే విటమిన్ సి రోగ నిరోధక శక్తి పెరగటమే కాక అందాన్ని పెంచుతుంది. నిమ్మ వల్ల అనారోగ్య సమస్యలు దూరమవుతాయి ఇదంతా సైన్స్….. అలాగే నిమ్మకాయలకు దిష్టి దోషాలను, ప్రతీత శక్తులను తొలగించే అతీత శక్తులున్నాయని చాలా మంది నమ్మకం. నమ్మకాలన్నీ నిజాలా..? అంటే చెప్పలేం కానీ…నమ్మకమనేది ఓరకమైన బలమే అనేది మాత్రం వాస్తవం…. అయితే నిమ్మకాలయను మనం ఎక్కడ ఎక్కడ నమ్మతామంటే……

షాపుల ముందు ఇలా వేలాడుతూ…తమ వ్యాపారాలను నాశనం చేయాలనే దుష్ట శక్తులనుండి రక్షిస్తాయనే నమ్మకం.! మంత్రతంత్రాలలో ప్రధానమైన పాత్ర నిమ్మకాయది. భావిస్తారు.! ఆంజనేయస్వామి గుడికి వెళ్ళి నాలుగు నిమ్మకాయలు, లవంగాలు తీసుకెళ్ళి పూజ చేయటం ద్వారా మీ కష్టాలు తొలగిపోతాయని నమ్మకం! వ్యాపారం బాగా జరగకపోతే… ఒక నిమ్మకాయను తీసుకొని, షాప్ లోని నాలుగు గోడలకు ఒకసారి ఆ నిమ్మకాయను టచ్ చేసి, ఆ తర్వాత ఆ నిమ్మకాయను నాలుగు ముక్కలుగా కోసి ఆ నాలుగు దిక్కులలో ఆ నిమ్మకాయ ముక్కలను ఉంచటం ద్వారా శని బయటకు వెళ్తుందని నమ్మకం.!

do lemon have that much of power for dishti removing

మన ఇంటి ప్రాంగణంలో ఒక నిమ్మ చెట్టు ఉండటం ద్వారా ఎలాంటి ప్రతీక శక్తులు ఇంట్లోకి ప్రవేశించవని నమ్మకం.! అలాగే మన ఇంటి వాస్తు విషయంలో ఎలాంటి సమస్యలున్నా నిమ్మ చెట్టు ఉండటం వలన వాస్తు సెట్ అవుతుందంట! ఇంట్లో ఎవరికైనా దిష్టి దోషం తగిలితే ఓ నిమ్మకాయను తీసుకొని కింద నుండి పై వరకూ వారిని చూస్తూ దిష్టి తీసి, దానిని నాలుగు సమాన భాగాలుగా కోసి, ఎవరూ లేని ఖాళీ స్థలంలో పడేయాలి. వాటిని అక్కడే పడేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయాలి. ఇలా చేయటం ద్వారా ఆ దిష్టి పోతుందంట!

ఇవేం నమ్మకాలు బాబూ… నాలుగు నిమ్మకాయలు ఉంటే ఇవ్వండి… కాసింత ఉప్పు కలుపుకొని షర్బత్ చేసుకొని తాగుతా.. ఇంకా ఎక్కువ నిమ్మకాయలుంటే ఇవ్వంటి, ఎలాగూ ఎండాకాలం కాసింత పచ్చటి పెట్టుకొని కమ్మగా తింటా అనే వాళ్లకు ఈ నియమాలు వర్తించవ్. ఎందకంటే ఎవరి నమ్మకం వాళ్లది. ఏ పుట్టలో ఏ పాముందో టైపు అన్నమాట!

Tags: Dishtilemon
Previous Post

భార్య‌ల విష‌యంలో భర్త‌లు పాటించాల్సిన నియ‌మాలు ఇవే.. ఇలా చేస్తే అస‌లు క‌ల‌హాలే రావు..!

Next Post

ఇండస్ట్రీలోకి రాకముందు హీరోయిన్ల అసలు పేర్లేంటో మీకు తెలుసా?!!

Related Posts

international

పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ ను తిరిగి ఆక్రమిద్దాం అని ఏక కంఠంతో గర్జిస్తాం కదా! మరి చైనా ఆక్రమిత ప్రాంతాన్ని గురించి ఎందుకు మాట్లాడం ?

June 14, 2025
inspiration

అమితాబ్ బచ్చన్ దగ్గర అప్పు తీసుకున్న రతన్ టాటా

June 14, 2025
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

June 13, 2025
ఆధ్యాత్మికం

శ్రీ‌కృష్ణుడి సంతానం ఎవ‌రు.. వారి పేర్లు ఏమిటి..?

June 13, 2025
Off Beat

మ‌న జాతీయ ప‌తాకానికి సంబంధించిన ఈ నియ‌మాలు మీకు తెలుసా..?

June 13, 2025
హెల్త్ టిప్స్

మీకు అనారోగ్యం వ‌చ్చి త‌గ్గిన వెంట‌నే టూత్ బ్ర‌ష్‌ను మార్చాలి.. ఎందుకంటే..?

June 13, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!