ఆధ్యాత్మికం

ఉద‌యం నిద్ర‌లేవ‌గానే ఇలా చేయండి.. మీ జీవిత‌మే మారిపోతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జీవితం బాగుండాలని&comma; లేవగానే రోజంతా కూడా బాగుండాలని&comma; మంచి పనుల‌పై దృష్టి పెట్టి&comma; అనుకున్న పనులు పూర్తి చేయాలని అనుకుంటారు&period; నిద్ర లేవగానే మీరు ఇలా కనుక చేశారంటే&comma; మీ జీవితం మారిపోతుంది&period; మరి ఇక నిద్ర లేవగానే ఏం చేయాలి అనేది తెలుసుకుందాం&period; నిద్రలేచిన వెంటనే కళ్ళు తెరవకుండా&period;&period; రెండు చేతుల్ని బాగా రాపిడి చేసి ఆ వేడితో కళ్ళు తుడుచుకున్న తర్వాత అరచేతుల్ని కళ్ళ ముందు పెట్టుకుని ఆ తర్వాత నెమ్మదిగా కళ్ళని తెరుస్తూ&period;&period; కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతి&period;&period; కరమూలే స్థితాగౌరి ప్రభాతే కరదర్శనం&period;&period; అని ఈ శ్లోకాన్ని చదువుకుంటూ అరచేతుల్ని చూసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా దీనిని చదువుకుంటూ మంచం నుండి దిగిన తర్వాత ఒకసారి భూమికి నమస్కారం చేసుకోవాలి&period; ఇలా చేయడం వలన అంతా మంచి జరుగుతుంది&period; భూదేవిని నమస్కారం చేసుకుంటున్నప్పుడు&period;&period; సముద్రవసనే దేవి పర్వతస్థానమణ్డలే&comma; విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే&period;&period; అని చదువుకోవాలి&period; స్నానం చేసే ముందు కూడా మనం ఒక మంత్రాన్ని చదువుకోవాలి&period; గంగే చ యమునే చైవ గోదావరీ సరస్వతీ నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు&period;&period; అని ఈ మంత్రాన్ని చదవాలి&period; స్నానం చేసే నీటిలోకి నదులన్నీ వచ్చి చేరినట్లుగా భావించాలి&period; నీటి రూపంలో కూడా భగవంతుడే ఉండి మన దేహాన్ని శుద్ధి చేస్తున్నాడ‌ని ఒకసారి స్మరించుకోవాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-58638 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;temple-3&period;jpg" alt&equals;"do like this after wakeup your life will change " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉపనయనం అయిన వాళ్ళు సూర్యునికి మూడుసార్లు అర్ఘ్యం ఇచ్చి à°¯‌జ్ఞోపవీతాన్ని చేతితో పట్టుకుని దశ గాయత్రిని జపించాలి&period; ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర&comma; దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే&comma; సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజమ్&comma; శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్&period;&period; అని చదువుకోవాలి&period; అన్నం తినేటప్పుడు కూడా ఒక శ్లోకం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అన్నం తినే ముందు రోజూ&period;&period;బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతమ్&comma; బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినః&comma; అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహ-మాశ్రితః&comma; ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్&comma; త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే&comma; గృహాణ సుముఖో భూత్వా ప్రసీద పరమేశ్వర&period;&period; ఇలా ఈ శ్లోకాన్ని చదువుకుని అన్నం తింటే ఎంతో మంచిది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts