ఆధ్యాత్మికం

Kubera Lakshmi Pooja : ఇలా చేస్తే.. కుబేర కటాక్షం కలిగి.. వద్దన్నా డబ్బే డబ్బు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Kubera Lakshmi Pooja &colon; ప్రతి ఒక్కరు కూడా ధనవంతులు అవ్వాలని&comma; ఇబ్బందులు ఏమీ లేకుండా హాయిగా జీవించాలని అనుకుంటారు&period; అయితే&comma; మనం చేసే చిన్న చిన్న పనులు లక్ష్మీదేవిని ఇంటికి తీసుకువస్తూ ఉంటాయి&period; అలానే మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు&comma; దరిద్రానికి స్వాగతం పలికినట్లు అవుతుంది&period; అయితే కుబేర కొటాక్షం కోసం&comma; ఇటువంటి పనులు చేయడం మంచిది&period; ఇలాంటి పనులు చేయడం వలన కుబేర కటాక్షం కలుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కమల పువ్వులతో కుబేరునికి పూజ చేస్తే&comma; అపారమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది&period; కాబట్టి కమల పువ్వులతో పూజ చేయడం మంచిది&period; అలానే ఓం కుబేరాయ నమః అనే నామాన్ని 41 రోజుల పాటు 18 సార్లు జపించి కుబేరుడికి ధూప&comma; దీప&comma; నైవేద్యాలని సమర్పిస్తే మన జీవితంలో గొప్ప భోగాలు&comma; సంపదలు చేకూరుతాయి&period; కాబట్టి ఇలా కూడా మీరు 41 రోజుల పాటించి కుబేరుని అనుగ్రహాన్ని పొందొచ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-53025 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;kubera-kataksham&period;jpg" alt&equals;"do like this for kubera kataksham " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కుబేరుడు శివ భక్తుడు&period; కాబట్టి శివుడికి పూజ చేసిన తర్వాత కుబేరుడికి నమస్కారం చేసుకున్నట్లయితే&comma; సంపదకి ఎలాంటి లోటు కూడా ఉండదు&period; ధనం వస్తుంది&period; ఇబ్బందులు ఉండవు&period; ఆర్థిక సమస్యల నుండి గట్టెక్కొచ్చు&period; కుబేరుడు ధనాన్ని విపరీతంగా ఆకర్షిస్తాడు&period; కాబట్టి కుబేరుడి చిత్రపటాన్ని లేదా విగ్రహాన్ని వ్యాపార ప్రదేశంలో పెట్టి&comma; ప్రతిరోజు కూడా నమస్కారం చేసుకుంటే మంచిది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అదేవిధంగా కుబేరుడికి&comma; లక్ష్మీదేవికి కలిపి లక్ష్మీ కుబేర పూజ చేస్తే కూడా కుబేరుని అనుగ్రహం కలుగుతుంది&period; అష్టైశ్వర్యాలు కలుగుతాయి&period; సమస్యలు ఉండవు&period; కుబేరుడికి ఇష్టమైన నేతి లడ్డూలు&comma; సీతాఫలం పండ్లు నైవేద్యంగా పెడితే కుబేరుడికి ప్రీతి కలిగి&comma; కష్టాల నుండి మిమ్మల్ని దూరం చేయగలడు&period; కుబేరుడికి ధన త్రయోదశి రోజున పూజ చేస్తే&comma; మీ ఇల్లు సిరిసంపదలతో వర్ధిల్లుతుంది&period; చూశారు కదా కుబేర కటాక్షం కోసం ఎటువంటి పనులు చేస్తే మంచిదో&comma; ఎలా కుబేరుని అనుగ్రహాన్ని పొంది ధనవంతులు అవ్వచ్చు అనేది&period; మరి ఇక వీటిని పాటించి హాయిగా వుండండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts