ఆధ్యాత్మికం

Cheepuru : చీపురు విషయంలో జాగ్రత్తగా ఉండండి.. ఈ పొరపాట్లను అస్సలు చెయ్యొద్దు.. దరిద్రం పట్టుకుంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Cheepuru &colon; ప్రతి ఒక్కరూ కూడా&comma; లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని అనుకుంటారు&period; లక్ష్మీదేవి ఇంట్లో ఉంటే&comma; ఏ సమస్యలు ఉండవు&period; సంతోషంగా ఉండవచ్చు&period; అయితే&comma; ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా&comma; చీపురు ఉంటుంది&period; చీపురుని లక్ష్మీదేవిగా భావిస్తాం&period; హిందూ ఆచారాల ప్రకారం&comma; చీపురికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తాం&period; చీపురు కాళ్ళకి తగిలితే&comma; చేతితో మొక్కుతాము&period; ఇంటిని శుభ్రం చేయడానికి వాడే చీపురుని&comma; లక్ష్మీదేవిగా భావించి&comma; లక్ష్మీదేవికి సంబంధించినదిగా చూస్తాము&period; చీపురు విషయంలో&comma; ఎంతో జాగ్రత్తగా ఉండాలని వాస్తు నిపుణులు అంటున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు&period; అదేవిధంగా&comma; సమయపాలన లేకుండా అసలు చీపురుతో తుడవకూడదు అని కూడా వాస్తు పండితులు అంటున్నారు&period; ఇలా ఇల్లు ఊడ్చితే&comma; లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుందని&comma; దరిద్రం పట్టుకుంటుందని వాస్తు నిపుణులు చెప్పడం జరిగింది&period; చీపురు విషయంలో&comma; కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి&period; ఇంటిని శుభ్రం చేసే చీపురుని&comma; ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు&period; చీపురుపై బయట వ్యక్తుల చూపు అసలు పడకూడదు&period; తులసికోట&comma; పూజ గది&comma; డబ్బులు దాచుకునే చోటుల్లో చీపురుని అసలు పెట్టకూడదు&period; సూర్యోదయానికి ముందు&comma; సూర్యాస్తమయం తర్వాత చీపురుని అసలు ఉపయోగించకూడదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-54656 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;cheepuru&period;jpg" alt&equals;"do not do any mistakes with cheepuru " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ సమయాల్లో&comma; చీపురుతో ఎటువంటి పనులు కూడా చేయకూడదు&period; ఎప్పుడూ కూడా తెల్లవారుజామున&comma; సూర్యోదయం తర్వాతే చీపురుతో శుభ్రం చేయాలి&period; అలానే&comma; సూర్యాస్తమయానికి ముందే శుభ్రం చేసుకోవాలి&period; చీకటి పడ్డాక ఇల్లు ఊడిస్తే&comma; లక్ష్మీదేవికి కోపం వస్తుంది&period; దరిద్ర దేవత అక్కడ తిష్ట వేస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సూర్యోదయానికి ముందు&comma; అలానే&comma; సూర్యాస్తమయానికి తర్వాత అసలు చీపురుతో శుభ్రం చేయొద్దు&period; ఎవరైనా&comma; ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు కూడా వెంటనే తుడవద్దు&period; పాత చీపురుని ఎక్కడపడితే అక్కడ పాడేయకూడదు&period; సోమవారం&comma; బుధవారం&comma; గురువారం&comma; ఆదివారం మాత్రమే పాత చీపురులని పాడేయాలి&period; ఇలా ఈ విషయాలను జాగ్రత్తగా పాటించండి లేదంటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts