హెల్త్ టిప్స్

Banana : అరటిపండును ఉదయం అసలు తీసుకోవద్దు.. ఎందుకంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Banana &colon; అరటిపండు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది&period; అరటిపండును తీసుకుంటే ఎన్నో లాభాలను పొందవచ్చు&period; చాలా సమస్యలకి అరటి పండుతో దూరంగా ఉండవచ్చు&period; పోషకాలు కూడా అరటిపండ్లలో ఎక్కువగా ఉంటాయి&period; అరటి పండ్లను తీసుకుంటే ఎన్నో సమస్యలు లేకుండా ఉండవచ్చు&period; అరటి పండ్లను తీసుకోవడం వలన జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది&period; నీటి శాతం కూడా ఎక్కువగా ఉంటుంది&period; అరటి పండ్లను తీసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక మీడియం సైజ్ అరటిపండును తీసుకున్నట్లయితే రోజులో కావాల్సినంత ఫైబర్ మనకి అందుతుంది&period; ఫైబర్ సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు ఏమీ ఉండవు&period; అలాగే గ్యాస్&comma; కడుపు ఉబ్బరం వంటి బాధలు కూడా ఉండవు&period; యాసిడ్ ఉత్పత్తి అవ్వకుండా కూడా ఇది చూస్తుంది&period; బీపీని కూడా ఇది కంట్రోల్ చేస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-54652 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;banana-1&period;jpg" alt&equals;"we should not take banana in the morning know the reasons " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అరటి పండ్లను తీసుకుంటే క్యాన్సర్ ప్రమాదం కూడా ఉండదు&period; గర్భిణీలు కూడా అరటి పండ్లను తీసుకోవచ్చు&period; అయితే అల్పాహారం సమయంలో మాత్రం అరటి పండ్లను తీసుకోవడం మంచిది కాదు&period; మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న అరటి పండ్లను ఎందుకు అల్పాహారంలో తీసుకోకూడదు&period;&period;&quest; ఈ విషయానికి వస్తే&comma; అరటి పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేసినా&comma; 25 శాతం షుగర్ వాటిలో ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీంతో మధ్యాహ్నం అయ్యే సరికి కొంచెం ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి&period; బాగా ఎక్కువ ఆకలి వేయడం&comma; అలసిపోయినట్లుగా ఉండడం ఇలా మంచి కన్నా చెడు ఫలితాలు ఎక్కువగా ఉంటాయి&period; పైగా షుగర్ ఇందులో ఎక్కువగా ఉంటుంది&period; అరటిపండును తినడం వలన క్రేవింగ్స్ పెరిగిపోతాయి&period; అధికంగా ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు&period; కాబట్టి అరటిపండుకి బదులుగా ఒక గ్లాసు పాలు లేదంటే పీనట్ బటర్&comma; ఉడికించిన గుడ్డు వంటివి తీసుకోండి&period; ఇలా మీరు అరటిపండును తీసుకోకపోయినట్లయితే పలు సమస్యలకు దూరంగా ఉండవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts