ఆధ్యాత్మికం

కవల అరటిపండ్లను తాంబూలంలో ఇస్తున్నారా.. ఇకపై ఇవ్వకండి ఎందుకంటే?

<p style&equals;"text-align&colon; justify&semi;">మనకు ఏ కాలాలతో సంబంధం లేకుండా దొరికే పండ్లలో అరటి పండ్లు ఒకటి&period; అరటి పండ్లకు ఆరోగ్య పరంగాను&comma; ఆధ్యాత్మిక పరంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది&period; మన ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా&comma; ఏ పూజ జరిగినా తప్పనిసరిగా ఆ దేవుడికి నైవేద్యంగా అరటిపండ్లను సమర్పిస్తాము&period; అదేవిధంగా మన ఇంటికి ఎవరైనా ముత్తయిదువులు వచ్చిన తాంబూలంలో అరటి పండ్లను ఇస్తాము&period; అయితే అరటి పండ్లలో కవల అరటి పండ్లు రావడం మనం చూస్తూ ఉంటాము&period; కవల అరటి పండ్లు ఎంతో మంచిదని భావించి తాంబూలంలో ఇస్తారు&period; అయితే కవల అరటిపండ్లను తాంబూలంలో ఇవ్వకూడదని పండితులు చెబుతున్నారు&period; అలా ఎందుకు ఇవ్వకూడదో ఇక్కడ తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పురాణాల ప్రకారం విష్ణుమూర్తి శాపం వల్ల రంభ భూమిపై అరటి చెట్టుగా వెలసిందని పురాణాలు చెబుతున్నాయి&period; అయితే రంభ తనకు శాపవిమోచనం కల్పించాలని విష్ణుమూర్తిని వేడుకోగా&period;&period; అప్పుడు విష్ణుమూర్తి అరటి చెట్టు నుంచి వచ్చే పండ్లను దేవుడికి నైవేద్యంగా సమర్పించే పవిత్రమైన హోదాను కల్పించాడు&period; ఈ క్రమంలోనే అరటి పండును దేవునికి నైవేద్యంగా సమర్పించవచ్చు కానీ తాంబూలంలో ఇవ్వకూడదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-61255 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;banana-1-1&period;jpg" alt&equals;"do not give twin banana at once know why " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కవల అరటిపండ్లలో చూడటానికి రెండు పండ్లు ఉన్నప్పటికీ&comma; అది ఒక పండు కిందకే సమానం&period; కాబట్టి తాంబూలంలో ఒక అరటి పండును ఇవ్వకూడదు&period; అందుకోసమే ఇంటికి వచ్చిన ముత్తయిదువులకు తాంబూలంలో కవల అరటిపండును ఇవ్వకూడదని పండితులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts