lifestyle

ప్రపంచంలోని 9 వింత వైధ్యాలు.!.?

<p>1&period; అస్తమాను తగ్గించడానికి చేప మందు వైద్యం &colon;<&sol;p>&NewLine;<p>అస్తమాను&comma; శ్వాసకోశ సంబంధ సమస్యలను తగ్గించడానికి బ్రతికే ఉన్న చేప నుండి మందును తీసుకొని అస్తమాతో బాధపడే వారికి అందిస్తారు&period; నాలుక నుండి గొంతుద్వారా ఈ మందును ఇచ్చేటప్పుడు గొంతు సమస్యలు ఏమైనా ఉన్నా ఆమందు వల్ల నయం అవుతాయి&period; ఈ మందు తీసుకున్న తర్వాత 45 రోజులపాటు ఆహారం విషయంలో పత్యం పాటించాలి&period; 1845లో ఒక హిందూ గురువు నుండి బతిని గౌడ్ కుటుంబం వారసత్వంగా చేసుకొని ఈ మందును ఆ వ్యాధి గ్రస్తులకు అందిస్తోంది&period;<&sol;p>&NewLine;<p>2&period; జలగలతో వైద్యం&colon;<&sol;p>&NewLine;<p>మన శరీరంలో రక్తం గడ్డకట్ట ఉండేందుకు రక్తం ఫ్లో సాఫీగా సాగడానికి జలగలను మన శరీరంపై వదులుతారు&period; నిజంగా జలగలు మన శరీరంలో ఉండే రక్తాన్ని జలగలు పీల్చేస్తాయి&period; అయితే కొన్ని పెప్టైడ్స్ వల్ల రక్తం గడ్డ కట్టేలా చేస్తుంది&period; జలగలతో ఈ వైద్యం చేయడం ద్వారా గాయాలు కూడా తొందరగా నయమవుతాయి&period; ప్రస్తుతం వైద్యులు ప్లాస్టిక్ సర్జరీ మరియు మైక్రో సర్జరీలో ఉపయోగిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p>3&period; శరీరంపై ఉన్న దురదలు&comma; మచ్చలను పోగొట్టడానికి డాక్టర్ ఫిష్ వైద్యం&colon;<&sol;p>&NewLine;<p>మన శరీరంపై కొందరికి ఎప్పుడూ దురదలు&comma; చిన్న గాయం అయిన తొందరగా నయంకాదు&period; గర్ర రూఫ అనే డాక్టర్ కొలనులో&comma; టర్కీ నదులలో ఉండే కొన్ని చేపలను ఉపయోగించి ఈ వైద్యం చేస్తాడు&period; ఇలా చేపలు మన శరీరాన్ని తాకడం వలన దురదలు&comma; ఎర్రటి మచ్చలు నయం అవుతాయి&period; అయితే ఒకప్పుడు ఈ వైద్యం అందుబాటులో ఉన్నా యుఎస్&comma; కెనడాలలో బ్యాన్ చేయడంతో ప్రస్తుతం ఈ వైద్యం చేయడం లేదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-61252 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;treatment&period;jpg" alt&equals;"these are 9 different treatment done world wide " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p>4&period; కప్పులను శరీరంపై బోర్లించి&colon;<&sol;p>&NewLine;<p>శరీరంపై కప్పులను బోర్లించి మధ్యమధ్యలో మంటను ఆ కప్పులకు ఆనిస్తూ&comma;లేదా అలా ఒంటిపై ఉంచిన కప్పులకు ఎలక్ట్రిక్ షాక్ ఇస్తారు&period; ఇలా చేయడం ద్వారా బాడీలో ఉన్న నొప్పులు&comma; కండరాల బలహీనతలు&comma; ప్రెజర్స్ తొలగుతాయని చెబుతున్నారు&period; కొందరు హాలీవుడ్ నటులు ఈ వైద్యాన్ని చేయించుకుంటున్నారట&period;<&sol;p>&NewLine;<p>5&period;మూత్ర వైద్యం&colon;<&sol;p>&NewLine;<p>మన శరీరంలో ఉండే బ్యాక్టీరియాలు తొలగిపోవడానికి&comma;అలాగే ఎటువంటి వ్యాధులు రాకుండా ఉండటానికి ఎవరి మూత్రం వారు సేవించడం&comma; స్నానానికి ఉపయోగించటం వలన ఆరోగ్యంగా ఉంటారట&period; మన దేశంలో గోమూత్రాన్ని ఆరోగ్యం బాగా ఉండాలని సేవిస్తారు తెలుసుకదా&period;<&sol;p>&NewLine;<p>6&period; డిప్రెషన్ తగ్గించడానికి షాక్ ఇవ్వడం&colon;<&sol;p>&NewLine;<p>ఒత్తిడిని నుండి బయటపడటానికి ఈ ట్రీట్ మెంట్ ను ఉపయోగిస్తారు&period; అలాగే బైపోలార్ దిజార్డర్&comma; కాటటోనియా వంటి వ్యాధులు నయం కావడానికి దీన్ని వాడతారు&period;1930లో మొదలైన ఈ వైద్యాన్ని ప్రతి సంవత్సరం 10 లక్షలకు పైగా ఇలా ఈ వైద్యాన్ని చేయించుకుంటున్నారు&period;<&sol;p>&NewLine;<p>7&period; మల బ్యాక్టీరియా&colon;<&sol;p>&NewLine;<p>ఆరోగ్యవంతుడైన వ్యక్తి నుండి అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి యొక్క మలాన్ని ఆ వ్యక్తి శరీరం నుండి తీసుకొని ఇతనికి సరఫరా చేస్తారు&period; ఇలా చేయటం ద్వారా వ్యాధిగ్రస్తుడికి విధి నయం అవుతుందట&period; మైక్రోఫ్లోరర్లాను పంపిస్తారు&period; నార్త్ అమెరికా మరియు యూరప్ లలో ఈ వైద్యాన్ని చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p>8&period; శీతల వైద్యము&colon;<&sol;p>&NewLine;<p>చెడు కణాల పెరుగుదల మరియు పునరుత్పత్తి కాకుండా చేస్తూ మంటను తగ్గిస్తుంది&period; ఎలాంటి నొప్పి కలిగినా నొప్పి తొందరగా నయం అవుతుంది&period; రక్త నాళాల నిర్మాణం ప్రోత్సహించడానికి&comma; చెర్మంపై మొటిమలు&comma;మచ్చలు రాకుండా శరీర సంబంధ వ్యాధులు కలగకుండా చాలా తక్కువ టెంపరేచర్ లో ఈ వైద్యాన్ని అందిస్తారు&period; తరచుగా ఇలా చేయడం ద్వారా ఆరోగ్య సమస్యలు వస్తాయని అంటున్నారు వైద్యులు&period;<&sol;p>&NewLine;<p>9&period; పాములతో మసాజ్ చేయడం&colon;<&sol;p>&NewLine;<p>ఒత్తిడి తగ్గించడానికి&comma;పనిఒత్తిడి ఉపశమనం పొందడానికి&comma; కండరాల బలహీనతను తగ్గించడానికి ఇలల పాములతో మసాజ్ చేస్తారు&period; ఇండోనేషియాలోని బలిలో ఇలా పాములతో వైద్యం చేస్తారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts