ఆధ్యాత్మికం

ఈ వస్తువులను పొరపాటున కూడా కింద పెట్టకూడదు తెలుసా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">హిందూ సాంప్రదాయాల ప్రకారం ఎన్నో విషయాలలో సంస్కృతి సంప్రదాయాలను పాటిస్తారు&period; ఈ క్రమంలోనే ప్రతి ఒక్క కార్యం కూడా శాస్త్రం ప్రకారం జరగాలని భావిస్తారు&period; అయితే ప్రస్తుత కాలంలో శాస్త్రాల గురించి చెప్పే వారు కానీ&comma; వినే వారు కానీ లేకపోవడం గమనార్హం&period; అయితే శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులను ఎంతో పవిత్రంగా భావిస్తారు&period; అలాంటి వస్తువులను పొరపాటున కూడా కింద పెట్టకూడదని పండితులు చెబుతుంటారు&period; ముఖ్యంగా పూజకు ఉపయోగించే పువ్వులు&comma; పసుపు&comma; కుంకుమ&comma; టెంకాయ వంటి వస్తువులను పొరపాటున కూడా కింద పెట్టకూడదు&period; వీటితోపాటు మరికొన్ని వస్తువులను కూడా కింద పెట్టకూడదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రతి ఒక్కరూ ఆ భగవంతుడిని స్మరిస్తూ దీపారాధన చేస్తుంటారు&period; దీపం వెలిగించిన తరువాత ఎలాంటి పరిస్థితులలో కూడా దీపాన్ని కింద పెట్టకూడదు&period; ఇలా పెట్టడం వల్ల ఆ దేవ దేవతలను అవమానించినట్టే&period; కనుక దీపం వెలిగించేటప్పుడు కింద ఏదైనా ఆకు లేదా ధాన్యం లేదా చిన్న ఇత్తడి కంచు ప్లేట్‌ ను పెట్టాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-53560 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;deepam-2&period;jpg" alt&equals;"do not keep these items on the floor at any cost " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బంగారాన్ని సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తాము&period; కనుక ఎలాంటి పరిస్థితులలోనూ బంగారాన్ని కింద పెట్టకూడదు&period; బంగారంను కింద పెట్టడం వల్ల లక్ష్మీదేవిని అవమానించినట్లేనని పండితులు చెబుతున్నారు&period; హిందూ సాంప్రదాయాల ప్రకారం జంధ్యానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు&period; ఎంతో పవిత్రమైన ఈ జంధ్యాన్ని కింద పెట్టడం వల్ల సాక్షాత్తూ తల్లిదండ్రులను&comma; గురువులను అవమానించినట్లే&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సాలి గ్రామాన్ని సాక్షాత్తూ విష్ణు స్వరూపంగా భావిస్తారు&period; ఎంతో పవిత్రమైన ఈ సాలిగ్రామాలను కింద పెట్టడం వల్ల సమస్యలు ఎదురవుతాయని పండితులు చెబుతున్నారు&period; కనుక వీటిని కూడా కింద పెట్టరాదు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts