ఆధ్యాత్మికం

Cheepuru : చీపురు విషయంలో ఈ తప్పులను చెయ్యకండి.. లక్ష్మీదేవికి కోపం వస్తుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Cheepuru &colon; ప్రతి ఒక్కరు కూడా&comma; లక్ష్మీదేవి వాళ్ళ ఇంట్లో ఉండాలని అనుకుంటుంటారు&period; లక్ష్మీదేవి ఇంట్లో ఉండాలంటే&comma; మనం కొన్ని తప్పులు చేయకూడదు&period; లక్ష్మీదేవి ఇంట్లో ఉండాలంటే&comma; తెలిసి కానీ తెలియక కానీ&comma; కొన్ని పొరపాట్లని అస్సలు చేయకూడదు&period; లక్ష్మీదేవికి ఆగ్రహం కలిగే విధంగా&comma; అసలు నడుచుకోకూడదు&period; ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా&comma; చీపురు ఉంటుంది&period; చీపురుని మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి&period; చీపురు తో కనుక పొరపాట్లు చేసినట్లయితే&comma; లక్ష్మీదేవికి కోపం వస్తుంది&period; కొత్త చీపురుని ఎప్పుడు కొనాలి అనే విషయాన్ని కచ్చితంగా తెలుసుకోండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వాస్తు ప్రకారం&comma; శనివారం నాడు కొత్త చీపురు ని కొనడానికి చాలా మంచిది&period; పవిత్రమైన రోజుగా పరిగణించడం జరిగింది&period; శనివారం నాడు&comma; కొత్త చీపురుని కొంటే&comma; ఇంట్లో శాంతి ఏర్పడుతుంది&period; సంతోషం ఉంటుంది&period; ఇలా చేస్తే&comma; లక్ష్మీదేవి కూడా సంతోషపడుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-55148 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;cheepuru&period;jpg" alt&equals;"do not make these mistakes in cheepuru or else lakshmi devi will be angry " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కృష్ణపక్షంలో ఏదైనా శనివారం నాడు&comma; చీపురుని కొంటే మంచిది&period; శుక్లపక్షంలో ఎప్పుడు కొత్త చీపురు కొనొద్దు&period; దురదృష్టం కలుగుతుంది&period; పౌర్ణమి నుండి అమావాస్య వచ్చే రోజులను కృష్ణపక్షం అంటారు&period; అమావాస్య నుండి వచ్చే పౌర్ణమి ని శుక్లపక్షం అని అంటారు&period; చీపురుని ఎప్పుడు కూడా కళ్ళ ముందు పెట్టకూడదు&period; ఇంట్లో దానిని దాచి పెట్టి ఉంచాలి&period; ఇంటి బయట కూడా&comma; బహిరంగ ప్రదేశంలో చీపురుని పెట్టకూడదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీని వలన నెగటివ్ ఎనర్జీ వస్తుంది&period; చీపురుని నిటారుగా ఉంచకూడదు&period; చీపురు ని పడుకోబెట్టి ఉంచాలి&period; కొత్త చీపురుని కొన్నాక&comma; పాత చీపురు ని పడేస్తూ ఉంటాము&period; వాస్తు ప్రకారం&comma; పాత చీపురుని గురువు శుక్రవారంలో ఎట్టి పరిస్థితుల్లో బయటపడేయకూడదు&period; అమావాస్య లేదంటే శనివారం రోజుల్లో మాత్రమే పాత చీపురుని బయట పడేయాలి&period; ఇలా&comma; ఈ తప్పులు చేయకుండా చూసుకోండి&period; లేదంటే&comma; అనవసరంగా మీరు ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts