ఆధ్యాత్మికం

Lakshmi Devi : ఈ తప్పులు అస్సలు చెయ్యకండి.. లక్ష్మీదేవి అలిగి వెళ్ళిపోతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Lakshmi Devi &colon; ప్రతి ఒక్కరూ కూడా డబ్బులు ఉండి ఆనందంగా ఉండాలని అనుకుంటున్నారు&period; ఈ రోజుల్లో డబ్బులు లేకపోతే ఏమీ లేదు&period; డబ్బు లేకపోతే అయిన వాళ్ళు కూడా పరాయి వాళ్ళు అయిపోతారు&period; లక్ష్మీ కటాక్షం కలిగి ఉండాలంటే దయ&comma; సేవాభావం&comma; వినయం&comma; వివేకం&comma; శ్రమ ఉండాలి&period; అక్కడ లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది&period; లక్ష్మీదేవి అష్ట రూపాలలో కనబ‌డుతుంది&period; ఆదిలక్ష్మి&comma; ధైర్యలక్ష్మి&comma; గజలక్ష్మి&comma; సంతానలక్ష్మి&comma; విజయలక్ష్మి&comma; విద్యాలక్ష్మి&comma; ధనలక్ష్మి&period; అయితే విద్యాలక్ష్మి అంటే జ్ఞానం&comma; వివేకం వంటి సద్గుణ సంపదగా చెప్ప‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుందని నారదుడు శ్రీమహావిష్ణువుని అడిగాడు&period; అప్పుడు శ్రీమహావిష్ణువు ఎక్కడ లక్ష్మీదేవి ఉంటుందనేది వివరించాడు&period; అయితే లక్ష్మీదేవి ఈ సందర్భాలలో అలిగి వెళ్ళిపోతుందట&period; మంగళవారం నాడు అప్పు తీసుకోవడం మంచిది కాదు&period; ఆరోజు అప్పు తెచ్చుకోవడం వలన లక్ష్మీదేవి అలిగి వెళ్లిపోతుంది&period; కాబట్టి మంగళవారం అప్పు ఇవ్వడం&comma; అప్పు తీసుకోవడం మంచిది కాదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-58317 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;lakshmi-devi-&period;jpg" alt&equals;"do not make these mistakes or else lakshmi devi will not stay in your home " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బుధవారం నాడు అప్పు ఎవరికీ ఇవ్వకూడదు&period; ఒకవేళ పదే పదే మీరు బుధవారం నాడు అప్పు ఇస్తూ ఉన్నట్లయితే లక్ష్మీదేవికి కోపం వచ్చి వెళ్ళిపోతుంది&period; వంటగదిని ఎప్పుడూ ఈశాన్యంలో కట్టుకోకూడదు&period; అలా చేయడం వలన కూడా లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది&period; లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది&period; పూజ గదిలో ఎంగిలి చేసినవి పెట్టకూడదు&period; తామర పువ్వుల‌ని ఎప్పుడు నలపకూడదు&period; అలానే నదులు&comma; సరస్సులను ఎంతో పవిత్రంగా భావిస్తారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అటువంటి వాటిలో మూత్ర విసర్జన చేయకూడదు&period; అలా చేయడం వలన కూడా లక్ష్మీదేవికి కోపం వస్తుంది&period; ఎక్కడపడితే అక్కడ శుభ్రం చేస్తే కూడా లక్ష్మీదేవికి నచ్చదు&period; ఇంటి గోడలు&comma; తలుపులు&comma; గడపలని లక్ష్మీ స్వరూపంగా భావించాలి&period; గోడల మీద అవసరం లేనివి రాయడం వంటివి చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది&period; అలాగే కాళ్ళని చాలా మంది ఒక పాదం మీద ఇంకో పాదం వేసి రుద్ది కడుగుతూ ఉంటారు&period; అలా చేయకూడదు&period; చేతితోనే రుద్దుకోవాలి&period; అతిథి మర్యాదలకు ఎప్పుడూ లోపం చేయకూడదు&period; పశువులని అనవసరంగా కొట్టకూడదు&comma; తిట్టకూడదు&period; ఇటువంటివి జరిగితే లక్ష్మీదేవి అలిగి వెళ్ళిపోతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts