food

మీ ఇంట్లోనే క్రిస్ట‌ల్ క్లియ‌ర్ ఐస్‌ను ఇలా త‌యారు చేసుకోండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఫ్రిజ్‌లు ఉన్నవారు సహజంగానే అప్పుడప్పుడు ఐస్‌ క్యూబ్స్‌ చేసుకుని ఉపయోగిస్తుంటారు&period; కొందరు వాటిని అందం కోసం వాడితే కొందరు మద్యం సేవించేందుకు ఉపయోగిస్తారు&period; ఇక కొందరు వాటిని సాధారణ నీటిలో వేసుకుని తాగుతారు&period; అయితే ఫ్రిజ్‌లో తయారు చేసే ఐస్‌ క్యూబ్స్‌ అంత క్రిస్టల్‌ క్లియర్‌గా ఉండవు&period; కానీ కింద తెలిపిన ట్రిక్‌ను పాటిస్తే అవి క్రిస్టల్‌ క్లియర్‌గా ఉండేలా తయారు చేయవచ్చు&period; అది ఎలాగంటే&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఐస్‌ ట్రేలో ఉన్న బ్లాక్‌లలో రంధ్రాలు చేయాలి&period; దీంతో గడ్డకట్టని నీరు కిందకు వస్తుంది&period; ఆ నీరు కింద పడేలా ట్రేను ఇంకో బాక్స్‌లో ఉంచాలి&period; అయితే ట్రే కింద ఇన్సులేటెడ్‌ షీట్‌ను ఉంచాలి&period; ఈ షీట్‌ టీవీల వంటి ఎలక్ట్రానిక్‌ వస్తువులో వచ్చే బాక్స్‌లలో ఉంటుంది&period; దాన్ని కట్‌ చేసి ట్రే కింద పెట్టాలి&period; తరువాత ట్రే&comma; షీట్‌ను అలాగే పట్టుకుని బాక్స్‌లో ఉంచాలి&period; దీంతో ట్రేలో క్రిస్టల్‌ క్లియర్‌ ఐస్‌ తయారవుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-58321 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;ice&period;jpg" alt&equals;"how to make crystal clear ice at home " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఇదంతా ఎందుకని అనుకుంటే ఆన్‌లైన్ లో ప్రత్యేకమైన ఐస్‌ ట్రేలు లభిస్తాయి&period; వాటిని కొనుగోలు చేయవచ్చు&period; వాటిలో నీరు పోస్తే ఐస్‌ క్రిస్టల్‌ క్లియర్ గా తయారవుతుంది&period; ఐస్‌లు క్యూబ్‌à°² మాదిరిగానే కాక గుండ్రంగా వచ్చేలా కూడా తయారు చేయవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts