ఆధ్యాత్మికం

Ganapathi : రోజూ గ‌ణ‌ప‌తిని ఆరాధిస్తే ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Ganapathi &colon; గణపతి&period;&period; సకలకార్యాలు దిగ్విజయం కావడానికి ఆరాధించే తొలి దైవం గణనాయకుడు&period; ఆయన అనుగ్రహం ఉంటేనే ఏ పని అయినా పూర్తవుతుంది&period; దేవతలు సైతం ఆయనను ఆరాధించనిదే ఏ పని కూడా తలపెట్టరు&period; గణపతికి బహురూపాలు ఉన్నాయి&period; ముఖ్యంగా 32 రకాల గణపతుల ఆరాధన ఎక్కువగా చేస్తారు&period; ఆయా రకాల గణపతి రూపాలను ఆరాధించడం వల్ల కలిగే ఫలితాలు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">హరిద్ర &lpar;à°ª‌సుపు&rpar; గణపతిని పూజగదిలో పెట్టుకుని పూజిస్తే అన్ని విధాలా à°§à°¨&comma; కనక&comma; వస్తు&comma;వాహనాలు వృద్ది చెందుతాయి&period; పసుపు గణపతి లేక హరిద్ర గణపతి పూజవలన దేహ కాంతి పెరుగుతుంది&period; సమస్త చర్మ రోగాలు నయం అవుతాయి&period; పసుపు గణపతి లేక హల్ దిగణపతి లేక హరిద్ర గణపతి పూజతోపాటు గౌరీ దేవీని పూజించటం ద్వారా ఇంట్లో వుండే వధువుకు లేక వరుడికు ఉన్న వివాహ దోషాలు తొలగిపోతాయి త్వరలో వివాహం నిశ్చయం అవుతుంది&period; హరిద్ర గణపతిని పూజిస్తే వారికి డబ్బు సమస్య రాదు&period; అప్పుల బాధ తొలగిపోతుంది&period; కామెర్లు ఉన్నవారి ఇంటి వారు హరిద్ర గణపతిని దానంగా ఇస్తే కామెర్ల రోగం తొల‌గిపోతుంది&period; దుకాణల్లో చాల రోజులుగా అమ్ముడు కాకుండా మిగిలివుండే వస్తువులఫై హరిద్ర గణపతిని తాకిస్తే వెంటనే వ్యాపారం అవుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-56243 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;ganapathi&period;jpg" alt&equals;"do pooja to ganapathi daily for these benefits " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పగడపు గణపతిని పూజించటం వల్ల ఆరోగ్య రక్ష కలుగుతుంది&period; నరుల దిష్టి వంటి హాని కలగకుండా ఇది కాపాడుతుంది&period; ఇంటిలోగాని&comma; వ్యాపారసంస్ధలలో గాని తూర్పు దిక్కు దోషాలు ఉన్నవారు&comma; ప్రభుత్వ ఉద్యోగంలో ఇబ్బందులు ఉన్నవారు&comma; నేత్రసమస్యలు ఉన్నవారు&comma; తరచుగా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ముఖ్యంగా రుణ విముక్తి కోసం పగడపు గణపతిని పూజించాలి&period; మరకత గణపతిని పూజించడం ద్వారా తెలివితేటలు పెరుగుతాయి&comma; జ్ఞాపకశక్తి పెరుగును&period; వ్యాపారం శ్రీఘ్రంగా అభివృద్ది పథంలో నడుస్తుంది&period; గుండె జబ్బులు&comma; ప్రసరణ వ్యవస్థలో లోపాలు&comma; ఆపరేషన్ తర్వాత త్వరగా కొలుకోవడం సరిచేస్తుంది&period; శరీరంలో ప్రాణ శక్తిని పెంపొందిస్తుంది&period; కంటి చూపుని సరిగా ఉంచుతుంది&period; డబ్బు దుబారని తగ్గిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉద్యోగంలో ఉన్నతి&comma; సంఘంలో గౌరవం కోసం చందన గణపతిని పూజించాలి&period; భార్యాపుత్రులతో సుఖజీవనం&comma; వృత్తి ఉద్యోగాలలో తగాదాలు లేకుండా ఉండడానికి స్పటిక గణపతిని పూజించాలి&period; వెండి గణపతిని పూజించినా ఇదే ఫలితం వస్తుంది&period; అధిక శ్రమ నుంచి విముక్తి&comma; శ్రమకు తగిన ఫలితం దక్కడానికి నల్లరాయితో చేసిన గణపతిని పూజించాలి&period; అంతేకాకుండా వీధి శూలాల నివారణకి కూడా నల్ల రాతి వినాయక విగ్రహలనే వాడడం మంచిది&period; శ్వేతార్కం లేదా తెల్ల జిల్లేడు మొక్క ఇంట్లో ఉంటే ఇక వారికి దారిద్య్ర బాధలు ఉండవు&period; శ్వేతార్క మూలానికి వశీకరణశక్తి ఉంటుంది&period; నరుల దిష్టి వంటి హాని కలగకుండా ఇది కాపాడుతుంది&period; ఇంటిలోగాని&comma; వ్యాపారసంస్ధలలో గాని తూర్పు దిక్కు దోషాలు ఉన్నవారు&comma; ప్రభుత్వ ఉద్యోగంలో ఇబ్బందులు ఉన్నవారు&comma; నేత్రసమస్యలు ఉన్నవారు&comma; తరచుగా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు శ్వేతార్క గణపతిని పూజించటం గాని&comma; శ్వేతార్క వేరుని తాయిత్తులలో ధరించటంగాని చేస్తే శుభప్రదం&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts