ఆధ్యాత్మికం

Lakshmi Devi : ల‌క్ష్మీదేవి అనుగ్ర‌హం లభించాలంటే.. ఆమెను ఇలా పూజించాలి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Lakshmi Devi &colon; ప్రస్తుత తరుణంలో డబ్బు సంపాదించడం అన్నది ఎంత కష్టంగా మారిందో అందరికీ తెలిసిందే&period; డబ్బు సంపాదించడం కోసం చాలా మంది అనేక అవస్థలు పడుతున్నారు&period; అయితే కొందరు డబ్బు సంపాదించినప్పటికీ చేతిలో నిలవడం లేదని&period;&period; వృథాగా ఖర్చు అవుతుందని అంటుంటారు&period; అలాగే అనేక రకాల సమస్యలు చుట్టు ముడుతున్నాయని చెబుతుంటారు&period; ఇలాంటి వారందరూ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలి&period; దీంతో ఆమె అనుగ్రహం వల్ల చేతిలో డబ్బు నిలుస్తుంది&period; ధనం బాగా సంపాదిస్తారు&period; ఇతర సమస్యలు కూడా పోతాయి&period; ఇక లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే&period;&period; ఆమె స్వరూపం అయిన తులసి దగ్గర రోజూ దీపం వెలిగించాలి&period; రోజూ ఉదయాన్నే లేచి శుభ్రంగా స్నానం చేసి తులసి కోట దగ్గర పూజ చేయాలి&period; కనీసం ఒక దీపం లేదా అగరువత్తి వెలిగించి అయినా సరే మనసులో రోజూ ఒకే కోరికను కోరాలి&period; ఇలా చేయడం వల్ల లక్ష్మీ దేవి అనుగ్రహం తప్పక లభిస్తుంది&period; ఇక తెల్లని వస్త్రాన్ని పూజ గదిలో నేలపై పరచాలి&period; దానిపై ధాన్యం పోయాలి&period; అనంతరం ఆ ధాన్యంపై అమ్మవారిని ప్రతిష్ట చేయాలి&period; అనంతరం ఆమెకు చామంతి పూలతో పూజ చేయాలి&period; ఇలా ప్రతి శుక్రవారం చేయాల్సి ఉంటుంది&period; దీంతో అమ్మవారి అనుగ్రహం మనపై కలుగుతుంది&period; ధనం బాగా సంపాదిస్తారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-57297 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;lakshmi-devi-9&period;jpg" alt&equals;"do pooja to lakshmi devi like this for wealth follow this " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గులాబీలు&comma; తామర పువ్వులు&comma; మల్లె పువ్వులు&comma; సన్నజాజులతో ఆమ్మవారిని పూజిస్తే ఆమె ఎంతో సంతోషిస్తుంది&period; మనపై అనుగ్రహం కలిగిస్తుంది&period; దీంతో ఆర్థిక సమస్యల నుంచి బయట పడవచ్చు&period; అమ్మవారికి ఇష్టమైన తెలుపు లేదా ఎరుపు రంగు వస్త్రాలను ధరించాలి&period; తరువాత ఆమెకు పూజ చేస్తూ అష్టోత్తరం చదవాలి&period; తీపి పదార్థాలను నైవేద్యంగా పెట్టాలి&period; దీంతో సిరి సంపదలు కలుగుతాయి&period; అనుకున్నవి నెరవేరుతాయి&period; లక్ష్మీ కటాక్షం కలిగి ధనం బాగా సంపాదిస్తారు&period; ఇలా ఆర్థిక సమస్యల్లో ఉన్నవారు అమ్మవారిని పూజిస్తూ ఆమె కృపకు పాత్రులు కావచ్చు&period; ధనాన్ని సంపాదించవచ్చు&period; సమస్యల నుంచి బయట పడవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts