ఆధ్యాత్మికం

ఏ గ్రహదోషంతో బాధపడే వారు.. ఎలాంటి వినాయకుడిని పూజించాలో తెలుసా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా వినాయకుడిని ప్రథమ పూజ్యుడిగా భావించి ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు&period; అదేవిధంగా మనం ఏ కార్యం చేయాలన్నా ముందుగా వినాయకుడికి పూజ చేయటం వల్ల ఆ కార్యంలో ఎలాంటి ఆటంకాలు రాకుండా కాపాడుతాడని భక్తులు విశ్వసిస్తారు&period; అందుకే ముందుగా వినాయకుడికి పూజలు నిర్వహిస్తారు&period; అయితే ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో గ్రహ దోషాలు ఉంటాయి&period; ఈ క్రమంలోనే ఏ విధమైనటువంటి గ్రహదోషంతో బాధపడే వారు ఎలాంటి వినాయకుడిని పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast;సూర్య గ్రహదోషంతో బాధపడేవారు ఎర్రచందనంతో తయారు చేసిన గణపతిని పూజించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast;చంద్ర గ్రహదోషంతో బాధపడేవారు తెల్లని పాల రాయితో తయారు చేసిన వినాయకుడిని పూజించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; కుజ గ్రహదోషంతో బాధపడేవారు రాగితో తయారు చేసిన వినాయకుడిని పూజించాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-57293 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;lord-ganesha-4&period;jpg" alt&equals;"which planet dosham should do pooja to ganesha " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; బుధ గ్రహదోషంతో బాధపడేవారు మరకత గణపతిని పూజించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast;గురు గ్రహదోషంతో బాధపడే వారు పసుపుతో తయారుచేసిన వినాయకుడికి పూజ చేయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast;శుక్ర గ్రహదోషంతో బాధపడేవారు స్పటిక వినాయకుడిని పూజించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast;శని గ్రహదోషంతో బాధపడేవారు నల్ల రాతిపై చెక్కిన వినాయకుడి విగ్రహాన్ని పూజించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast;రాహుగ్రహ దోషం ఉన్నవారు మట్టితో చేసిన గణపతిని&comma; కేతు గ్రహ దోషం ఉన్నవారు తెల్ల జిల్లేడుతో చేసిన వినాయకుడిని పూజించాలి&period; ఇలా చేయడం వల్ల గ్రహ దోషం పోయి అనుకున్నవి నెరవేరుతాయి&period; కష్టాలు తప్పుతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts