వినోదం

Chiranjeevi : చిరంజీవి సినిమాకు మొద‌ట ఫ్లాప్ టాక్.. ఆ త‌ర్వాత మాత్రం బాక్సాఫీస్ హిట్‌.. ఏ మూవీనో తెలుసా?

<p style&equals;"text-align&colon; justify&semi;">Chiranjeevi &colon; మెగాస్టార్ చిరంజీవి అంటే ఆ నాటి వారితో పాటు ఈ జ‌à°¨‌రేష‌న్ వారికి కూడా ఎంతో అభిమానం&period; ఆయ‌à°¨ సినిమాలు చూసి ఆనందించ‌ని అభిమానులు లేరంటే అతిశ‌యోక్తి కాదు&period; స్వ‌యంకృషితో ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన చిరు ప్ర‌స్తుతం కుర్రాళ్ల‌తో పోటీ à°ª‌డుతూ సినిమాలు చేస్తున్నారు&period; అయితే ఆయ‌à°¨ కెరీర్‌లో కొన్ని సినిమాలు దారుణ‌మైన ఫ్లాపులుగా మార‌గా&comma; à°®‌à°°à°¿ కొన్ని మాత్రం సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యాయి&period; అయితే స్టేట్ రౌడీ చిత్రం మాత్రం మొద‌ట్లో ఫ్లాఫ్ టాక్ తెచ్చుకొని ఆ à°¤‌ర్వాత బాక్సాఫీస్‌ని షేక్ చేసింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్టేట్ రౌడీ సినిమాకు బి&period;గోపాల్ దర్శకత్వం వహించగా పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుబ్బిరామిరెడ్డి ఈ సినిమాను నిర్మించారు&period; 1989 సంవత్సరంలో మార్చి 23à°¨ ఈ చిత్రం విడుదల కాగా&comma; ఇందులో చిరంజీవికి జోడీగా రాధా&comma; భానుప్రియ హీరోయిన్ లుగా నటించారు&period; ఈ సినిమాకి ఎందుకో కాని మొద‌ట్లో ఫ్లాప్ టాక్ à°µ‌చ్చింది&period; కాని à°¤‌ర్వాత దూసుకుపోయింది&period; ఆ à°¸‌à°®‌యంలో స్టార్ హీరోల సినిమాల‌ని వెన‌క్కి నెట్టి à°®‌రీ అత్యధిక à°µ‌సూళ్లు రాబ‌ట్టింది&period; ఓ ప్రముఖ మ్యాగజైన్ వేర్ ఈజ్ అమితాబచ్చన్ అంటూ చిరంజీవిపై ఆర్టికల్ ను ప్రచురించింది&period; ఇది అంద‌రిని ఆశ్చ‌ర్య‌à°ª‌à°°‌చింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-57301 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;chiranjeevi-1-2&period;jpg" alt&equals;"chiranjeevi state rowdy movie interesting facts " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్టేట్ రౌడీ సినిమా సృష్టించిన ప్ర‌భంజ‌నానికి నిర్మాత‌లు వంద రోజుల వేడుకను ఘనంగా నిర్వహించారు&period; అంతేకాకుండా ఈ సినిమా 100 రోజుల ఫంక్షన్ కు రజినీకాంత్ కమల్ హాసన్ లాంటి స్టార్ హీరోలు హాజరయ్యారు&period; ఇక ప్ర‌స్తుతం చిరంజీవి à°¤‌à°¨ సినిమాల‌తో ప్రేక్ష‌కులని అల‌రించే ప్ర‌à°¯‌త్నం చేస్తూనే ఉన్నారు&period;ఆచార్య తేడా కొట్టేసిన తరువాత వెంటనే చిరంజీవి తన భార్య సురేఖతో కలిసి విదేశాలకు వెళ్లి చిల్ అయ్యాడు&period; ఆచార్య కోసం చిరంజీవి&comma; రామ్ చరణ్ ఇద్దరూ కూడా దాదాపు 80 శాతం రెమ్యూనరేషన్ వాపస్ ఇచ్చినట్టు తెలుస్తోంది&period; ఇటీవ‌à°² గాడ్ ఫాద‌ర్‌తో మంచి విజ‌యం అందుకున్నాడు చిరు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts