ఆధ్యాత్మికం

శని దోషాలు తొలగిపోవాలంటే శనీశ్వరునికి ఈ రంగు పుష్పాలతో పూజ‌లు చేయాలి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">శనీశ్వరుడు ఈ పేరు వినగానే ఎంతోమంది భయపడిపోతారు&period; శని ప్రభావం మనపై ఒక్కసారిపడితే ఏడు సంవత్సరాల వరకు ఆ ప్రభావం మనపై ఉంటుందని ఏడు సంవత్సరాల వరకు శని బాధలు తప్పవని భావిస్తుంటారు&period; నిజానికి శనీశ్వరుడు ఒక న్యాయాధికారిగా వ్యవహరిస్తారు&period; శనీశ్వరుడు కేవలం ఎవరు చేసిన కర్మ ఫలితాలకు అనుగుణంగా శిక్షలు విధిస్తూ ఉంటాయని పండితులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ విధంగా శని ప్రభావం ఉన్నవారు&comma; శని దోషం తొలగిపోవాలంటే శనీశ్వరునికి కొన్ని ప్రత్యేకమైన పూజలు చేయటం ద్వారా శని ప్రభావం తెలుగు పోతుందని పండితులు చెబుతున్నారు&period; ఈ క్రమంలోనే శనికి ఇష్టమైన శివలింగానికి అభిషేకం చేయడం&comma; అదేవిధంగా శనీశ్వరునికి ఎంతో ఇష్టమైన నీలిరంగు పుష్పాలతో పూజ చేయడం వల్ల శని ప్రభావం&comma; శనిదోషం తొలగిపోతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-56007 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;shani&period;jpg" alt&equals;"do pooja to shani to remove any dosham with these flowers " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శనీశ్వరునికి ఎంతో ఇష్టమైన శనివారం నల్లని రంగు దుస్తులను ధరించి&comma;నీలి రంగు పుష్పాలను సమర్పించి పూజ చేయడం వల్ల శని ప్రభావం తొలగిపోతుంది&period; అదేవిధంగా శివాలయంలో నువ్వులు కలిపిన అన్నాన్ని కాకులకు పెట్టడం వల్ల శని ప్రభావం తొలగిపోతుందని పండితులు చెప్తున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts