వినోదం

Flight Accident : అప్ప‌ట్లో జ‌రిగిన విమాన ప్ర‌మాదం గురించి తెలుసా.. కొంచెం తేడా వ‌చ్చినా ఎంతో మంది ప్ర‌ముఖులు చ‌నిపోయి ఉండేవారు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Flight Accident &colon; ప్రస్తుత కాలంలో సాంకేతిక పరిజ్ఞానం బాగా పెరిగింది&period; ఏ చిన్న లోపం ఉన్నా వెంటనే నిపుణులకు అర్థమైపోతుంది&period; కానీ అప్పట్లో సాంకేతిక పరిజ్ఞానం ఇలా ఉండేది కాదు&period; అప్పట్లో సాంకేతిక పరిజ్ఞానం లోపం వల్ల అనేక ఇబ్బందులు పడుతూ ఉండేవారు&period; టెక్నాలజీ పెరిగిన ఈ రోజుల్లో విమానాలలో ఏర్పడ్డ చిన్న సమస్యలు కూడా వెంటనే అంచనా వేయగలుగుతున్నారు&period; కానీ 1993 నవంబర్ 15à°¨ ఇలాంటి సాంకేతిక లోపంతో ఒక విమానం పెను ప్రమాదం ఎదుర్కొంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇండియన్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం భారీ ప్రమాదానికి గురైంది&period; అదృష్టం వలన అందులో ఎవరూ చనిపోలేదు&period; విమానంలో ప్రయాణిస్తున్న 262 మంది ప్రయాణికులు చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు&period; అదే సమయంలో ఆ విమానంలో మెగాస్టార్ చిరంజీవి&comma; బాలకృష్ణ&comma; దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి&comma; కోట శ్రీనివాసరావు&comma; బ్రహ్మానందం&comma; వాణిశ్రీ&comma; విజయశాంతితోపాటు పలువురు సెలబ్రిటీలు&comma; వ్యాపారవేత్తలు కూడా ఉన్నారు&period; సినీ ఇండస్ట్రీ చెన్నై నుంచి హైదరాబాద్ కు షిఫ్ట్ అవుతున్న రోజులవి&period; టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు చేయడానికి ఎక్కువగా చెన్నైకి వెళ్ళవలసి వచ్చేది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-56003 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;flight-accident&period;jpg" alt&equals;"do you know about this flight accident " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1993 నవంబర్ 15 ఉదయాన్నే ఇండియన్ ఎయిర్‌లైన్స్‌ విమానం చెన్నై నుంచి హైదరాబాద్ కు బయలుదేరింది&period; సరిగ్గా తిరుపతి ప్రాంతానికి చేరేసరికి&comma; దట్టమైన పొగ మంచు వల్ల విమానం ల్యాండింగ్ సమస్యలు ఏర్పడ్డాయి&period; పైలెట్ కు సమాచారం అందింది&period; ఆయన కన్ఫ్యూజ్ అయిపోయి మళ్లీ విమానాన్ని తిరిగి చెన్నైకి మళ్ళించాలని అనుకున్నాడు&period; కానీ ఆ సమయంలో ఆయన ఒక విషయాన్ని మాత్రం గమనించలేదు&period; విమానం వెనక్కి తిప్పి కొంత దూరం వెళ్లేసరికి విమానంలో సరిపడేంత ఫ్యూయల్ లేదని గ్రహించాడు&period; దీంతో విమానంలో గందరగోళం ఎదురైంది&period; అందరూ టెన్షన్ తో ఏమైందో అర్థం కాక భయపడుతూ అరవడం మొదలు పెట్టారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇది మా ఆఖరి రోజు అని అందరు అనుకోవడం మొదలు పెట్టారు&period; ఎలాగైనా ఫ్యుయల్ సేవ్‌ చేయాలని పైల‌ట్ విమానాన్ని తక్కువ లెవల్ కీ తీసుకొచ్చారు&period; వేగాన్ని తగ్గించడం కోసం ఫ్లాబ్స్ ఓపెన్ చేశాడు&period; అందరూ ఫ్లాబ్స్ ఓపెన్ అయ్యాయి అనుకున్నారు కానీ ఈ సమయంలోనే మరో విమానంలోని ఫ్లాబ్స్ తో లో లెవెల్‌లో వెళుతుండటం చూసి అలర్ట్ అయ్యారు&period; విమానం వెళ్లే మార్గాలు జామ్ అయిపోయాయి&period; à°‡à°• పైల‌ట్ విషయాన్ని అర్థం చేసుకొని విమానాన్ని ల్యాండ్ చేయాలని నిర్ణయించుకున్నారు&period; కానీ ల్యాండ్ చేయడానికి పైలెట్ కి సరైన స్థలం కనిపించటంలేదు&period; ఎక్కడ చూసినా పెద్ద పెద్ద కొండలు&comma; దట్టమైన చెట్లు&comma; విద్యుత్ స్తంభాలు కనిపిస్తున్నాయి&period; అలా విమానం కొంచెం ముందుకు వెళ్ళగానే ఒక ఎండిపోయిన సరస్సు కనిపించడంతో ల్యాండింగ్ కు ఇదే సరైన స్థలమని భావించి విమానాన్ని ల్యాండ్ చేయడానికి ప్రయత్నించారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ల్యాండింగ్ సమయంలో విమానం ఫ్రంట్ వీల్ ఒక్కసారిగా విరిగిపోవడంతో విమానం ఒకేసారిగా ల్యాండ్ అయిపోయింది&period; ఆ సమయంలో విమానంలో ఫ్యుయల్ లేకపోవడం ఒక అదృష్టంగా భావించవచ్చు&period; ఒకవేళ ఫ్యుయల్ ఉండి ఉంటే విమానం ఒక్కసారిగా బ్లాస్ట్ అయి ఉండేది&period; పైల‌ట్ ఎంతో చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది&period; ఈ ప్రమాదం నుంచి మన సినీ ప్రముఖులు కూడా బయటపడటం అనేది అదృష్టంగా భావించవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts