Crime News

రైలు టాయిలెట్ నుంచి వింత శ‌బ్దాలు.. డోర్ తెరిచి చూసి షాకైన పోలీసులు..

<p style&equals;"text-align&colon; justify&semi;">గోర‌ఖ్‌పూర్ రైల్వే స్టేష‌న్‌లో విధులు నిర్వ‌హిస్తున్న రైల్వే ప్రొటెక్ష‌న్ ఫోర్స్ &lpar;ఆర్‌పీఎఫ్‌&rpar; పోలీసుల‌కు ఒక వింత అనుభ‌వం ఎదురైంది&period; వారు తాజాగా స్టేష‌న్ నుంచి à°¬‌à°¯‌ల్దేర‌బోతున్న ఓ ట్రెయిన్‌లో à°¤‌నిఖీలు నిర్వ‌హిస్తుండ‌గా&period;&period; ఓ బోగీలో వింత à°¶‌బ్దాలు రావ‌డం మొద‌లైంది&period; దీంతో వారు ఆ బోగీలోకి వెళ్లారు&period; అయితే à°¶‌బ్దాలు రైలు బోగీలోని టాయిలెట్ నుంచి à°µ‌స్తున్న‌ట్లు గ‌à°®‌నించి టాయిలెట్ à°µ‌ద్ద‌కు వెళ్లారు&period; అందులో నుంచి à°¶‌బ్దాలు à°µ‌స్తుండ‌డాన్ని గ‌à°®‌నించిన వారు ఒక్కసారిగా షాక‌య్యారు&period; దీంతో టాయిలెట్ డోర్‌ను తెరిచేందుకు à°¯‌త్నించారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే టాయిలెట్ డోర్ ఎంత‌కూ తెరుచుకోలేదు&period; లోప‌లి నుంచి గ‌à°¡à°¿à°¯ పెట్టి ఉంద‌న్న విష‌యాన్ని గ‌à°®‌నించిన పోలీసులు ఆ టాయిలెట్ డోర్‌ను à°ª‌గ‌à°²‌గొట్టి తెరిచారు&period; దీంతో టాయిలెట్‌లో ఉన్న వారిని చూసి ఖంగు తిన్నారు&period; అందులో ఇద్ద‌రు పిల్ల‌లు ఉండ‌డం వారిని విస్మ‌యానికి గురి చేసింది&period; వారు అందులో నుంచి à°¬‌à°¯‌ట‌కు à°µ‌చ్చేందుకు లోప‌లి నుంచి డోర్‌ను కొడుతున్న‌ట్లు పోలీసుల‌కు అర్థ‌మైంది&period; అయితే ఆ పిల్ల‌à°²‌కు చెందిన వివ‌రాల‌ను తెలుసుకున్న పోలీసులు ఆశ్చ‌ర్య‌పోయారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-59079 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;indian-train-toilet&period;jpg" alt&equals;"railway police found 2 kids in train toilet " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎవ‌రో ఆ ఇద్ద‌రు పిల్ల‌à°²‌ను ఆ ట్రెయిన్ లో అలా à°µ‌దిలేసి వెళ్లార‌ట&period; అదే విష‌యాన్ని ఆ పిల్ల‌లు పోలీసుల‌కు చెప్పారు&period; అయితే కేసు à°¨‌మోదు చేసుకున్న రైల్వే పోలీసులు ఆ పిల్ల‌à°²‌ను వెంట‌నే జిల్లా శిశు సంర‌క్ష‌à°£ శాఖ అధికారుల‌కు అప్ప‌గించారు&period; అయితే అక్క‌à°¡ ఇదేమీ కొత్త కాద‌ని&comma; పిల్ల‌లు ఇలాగే చాలా సార్లు à°²‌భ్య‌à°®‌య్యార‌ని పోలీసులు తెలిపారు&period; ఈశాన్య రైల్వే à°ª‌రిధిలో ఇప్ప‌టి à°µ‌à°°‌కు ఇలాంటి పిల్ల‌లు మొత్తం 644 మందిని చేర‌దీసి శిశు సంర‌క్ష‌à°£ కేంద్రానికి à°¤‌à°°‌లించిన‌ట్లు రైల్వే పోలీసులు తెలిపారు&period; ఏది ఏమైనా ట్రెయిన్‌లో అలా వారు à°¶‌బ్దం చేసే సరికి పోలీసులు మాత్రం ఖంగు తిన్నార‌నే చెప్ప‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts