ఆధ్యాత్మికం

భార‌త దేశ స‌రిహ‌ద్దులో ఉన్న ఈ ఆల‌యాన్ని చూస్తే పాక్ సైనికుల‌కు హ‌డ‌ల్‌. ఎందుకో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">పాకిస్థాన్‌తో à°®‌à°¨ దేశానికి ఉన్న వైరం ఈనాటిది కాదు&period; స్వాతంత్ర్యం à°µ‌చ్చాక పాకిస్థాన్ భార‌త్ నుంచి విడిపోయి కాశ్మీర్ కోసం ప్ర‌à°¯‌త్నాలు చేయ‌డం ప్రారంభించిన‌ప్ప‌టి నుంచి ఆ అంశ‌మై ఇరు దేశాల à°®‌ధ్య అనేక సార్లు గొడ‌à°µ‌లు జ‌రిగాయి&period; చిన్నపాటి యుద్ధాలు లెక్క‌లేన‌న్ని చోటు చేసుకున్నాయి&period; ఇక 1965తో పాక్‌తో జ‌రిగిన యుద్ధం గురించి అంద‌రికీ తెలిసిందే&period; ఆ యుద్ధం చాలా రోజుల పాటు జ‌à°°‌గ్గా చివ‌à°°‌కు ఐక్య‌రాజ్య‌à°¸‌మితి చొర‌à°µ‌తో యుద్ధం ముగిసింది&period; అయితే ఆ యుద్ధంలో ఓ à°°‌కంగా పాక్‌పై భార‌త్ విజ‌యం సాధించింద‌నే చెప్ప‌à°µ‌చ్చు&period; ఎలాగంటే…<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1965లో పాకిస్థాన్ కాశ్మీర్‌ను ఆక్ర‌మించుకునేందుకు భార‌త్‌తో యుద్ధం ప్రారంభించింది&period; అప్ప‌టికే చైనాతో à°®‌à°¨‌కు యుద్ధం ముగిసింది&period; దీంతో à°®‌à°¨ దగ్గ‌à°° ఆయుధాలు లేవ‌నే విష‌యం తెలుసుకున్న పాకిస్థాన్ భార‌త్‌పై యుద్ధానికి పూనుకుంది&period; ఆ దేశ మొద‌టి లక్ష్యం&period;&period; కాశ్మీర్‌ను ఆక్ర‌మించుకుని దాని ద్వారా భార‌త్‌లోకి ఉగ్ర‌వాదుల‌ను పంప‌à°¡‌మే&period; కానీ&period;&period; వారు రాజ‌స్థాన్‌లోని జైస‌ల్మీర్‌కు 150 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న à°¤‌నోట గ్రామంపై దాడి చేశారు&period; తనోట మాత మందిరానికి పది కిలోమీటర్ల దూరంలో తనోట బోర్డర్ ఔట్ పోస్టు ఉంటుంది&period; దానికి పది కిలో మీటర్ల ముందు లోంగే వాలా ఏరియా ఉంటుంది&period; యుద్ధం సమయంలో ఈ ప్రాంతం నుంచి భారత్ లోకి ప్రవేశించడానికి పాకిస్తాన్ ప్రయత్నించింది&period; 4 డిసెంబర్ రాత్రి పంజాబ్ రెజమెంటుకు చెందిన ఒకే ఒక బెటాలియన్ అక్కడ ఉంది&period; దీంతో సమయం చూసుకున్న పాక్ మళ్ళీ కుతంత్రం పన్నింది&period; 2000 మంది పాక్ సైన్యం 90కి పైగా యుద్ధ ట్యాంకులు&comma; ట్రక్కులు దండెత్తాయి&period; కానీ అనూహ్యంగా పాకిస్తాన్ యుద్ధ ట్యాంకులన్నీ ఒక్కసారిగా ఆగిపోయాయి&period; ఎంత ప్రయత్నించినా ఒక్కటి కూడా ముందుకు కదల్లేదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-70685 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;tanot-mata&period;jpg" alt&equals;"do you know this interesting story about tanot mata mandir " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">యుద్ధం సమయంలో పాకిస్తాన్ టార్గెట్ కాశ్మీర్ అయినా పక్కా ప్లాన్ ప్రకారం తనోట గ్రామంపై ఎటాక్ చేసింది పాక్&period; కేవలం ఇక్కడ మాతా తనోట్ దేవి ఆలయం సమీపంలోనే 400కు పైగా బాంబులు పడ్డాయి&period; వందల బాంబులు పాకిస్తాన్ యుద్ధ ట్యాంకుల నుంచి à°µ‌ర్షం రూపంలో à°µ‌చ్చాయి&period; కానీ ఇక్కడ అద్భుతం ఏమిటంటే ఒక్కటి కూడా పేలలేదు&period; ఒక్క చోట కూడా విధ్వాంసం జరగలేదు&period; ఒక అదృశ్య శక్తి బాంబులు చేరుకోక ముందే వాటిని నిర్వీర్యం చేసింది&period; ఇన్ని బాంబుల‌ను నిర్వీర్యం చేయడం మానవులకు తరం కాదని పాక్ సేనలకు నెమ్మ‌దిగా అర్థమైంది&period; శక్తి ఆలయాన్ని ధ్వంసం చేయడానికి పాక్‌ వందల బాంబులను కురిపించింది&period; కానీ అవ‌న్నీ తుస్సుమన్నాయి&period; 90 యుద్ద ట్యాంకులు ఒక్క అడుగు ముందుకు కదల్లేదు&period; చాలా బాంబులు పేల‌లేదు&period; ఇది క‌ల్పితం కాదు&period; à°¯‌దార్థ గాథ‌&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిజానికి సైన్స్ కు అందని కొన్ని అతీతమైన శక్తులు ఉంటాయి అనడానికి అప్పుడు జ‌రిగిన ఆ ఘ‌ట‌నే ఒక నిదర్శనం&period; సరిహద్దుల్లో కాప‌లా కాస్తూ భారతావనిని రక్షించిన దేవీ మహిమ నిజంగా అమోఘ‌మే&period; ఎవ‌రు నమ్మినా నమ్మక పోయినా ఆ రోజు జరిగింది అద్భుతమే&period; ఇక అలా పాక్ ట్యాంకులు à°ª‌నిచేయ‌క‌పోయే à°¸‌రికి దాన్ని అద‌నుగా తీసుకున్న భారత్ à°¤‌à°¨ హంట‌ర్ విమానాలతో ఆ ట్యాంకులన్నింటినీ ధ్వంసం చేసింది&period; ఇక ఆ దాడిలో పేల‌కుండా దొరికిన à°ª‌లు బాంబుల‌ను à°®‌నం ఇప్ప‌టికీ à°¤‌నోట దేవి ఆల‌యంలో చూడ‌à°µ‌చ్చు&period; ఆ మాత‌కు ఉన్న అద్భుత‌మైన à°¶‌క్తిని పాక్ సైనికులు కూడా à°¨‌మ్మ‌క à°¤‌ప్ప‌లేదు&period; అందుకే యుద్ధం తర్వాత పాక్ ఆర్మీ కీలక సమావేశం జరిగింది&period; అన్ని బాంబులు పేలక పోవడానికి కారణం తనోట్ మాత అని వారికి అర్థమైంది&period; ఇదంతా ఆ దేవీ శక్తి అని పాకిస్తాన్ నమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది&period; దీంతో à°¬‌హిరంగంగా ఏదీ ఒప్పుకోని పాక్ జనరల్ ఇక్కడికి వచ్చి ఆ మాతను à°¦‌ర్శించుకున్నాడ‌ట‌&period; అనంత‌రం à°¤‌à°® ఓటమిని వారు అంగీక‌రించార‌ట‌&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-70686" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;tanota-matha&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తనోట మాత ఆశీర్వాదంతోనే ఆ ట్యాంకులన్నీ ఆగిపోయాయని మన సైన్యం నమ్ముతుంది&period; అప్పటి నుంచి తనోట మాత మందిరం అద్భుతమేంటో అందరికీ అర్థ‌మైంది&period; అందుకే బీఎస్ఎఫ్‌ జవాన్లు ఎటువంటి కొత్త ఆపరేషన్ మొదలు పెట్టినా ముందు ఇక్కడికి వచ్చి శక్తి మాతా ఆశీర్వాదం తీసుకున్నాకే పని మొదలు పెడతారు&period; ఇటువైపు నుంచి వెళ్లే ప్రతి బీఎస్ఎఫ్‌ బెటాలియన్ అమ్మవారి దర్శనం చేసుకుని వెళుతుంది&period; అత్యంత శక్తిమంతమైనదిగా భావించే ఈ తనోట మాత దేవాలయానికి ఎంతో చరిత్ర ఉంది&period; 1920 కాలంలో ఇక్కడ దేవీ విగ్రహం ప్రతిష్ట జరిగిందని చెబుతారు&period; పాకిస్తాన్ తో ఈ యుద్ధాలు జరిగిన తర్వాత బీఎస్ఎఫ్ ఏర్పడింది&period; బీఎస్ఎఫ్‌ కు బోర్డర్ ను రక్షించే బాధ్యత‌ను అప్పగించారు&period; అదే సమయంలో ఈదేవాలయ బాగోగులు కూడా బీఎస్ఎఫ్‌ కు దక్కాయి&period; ఈదేవాలయంలో దైవ భక్తితో పాటు దేశభక్తి కూడా ఇక్కడ పూజలో à°®‌à°¨‌కు క‌నిపిస్తుంది&period; à°¤‌నోట మాత దేవాలయం దగ్గర ఉన్న మట్టిని కొత్తవాహనాలకు బొట్టు పెట్టి పూజలు నిర్వహిస్తారు&period; ఏది ఏమైనా&period;&period; à°¤‌నోట మాత à°¶‌క్తి ఉన్న దేవ‌à°¤‌లాగే à°®‌à°¨‌కు క‌నిపిస్తుంది క‌దా&period;&period;&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts