ఆధ్యాత్మికం

శ్రీ మ‌హావిష్ణువు మ‌త్స్యావ‌తారం ఎందుకు ధ‌రించాడో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">నారాయణుడి దశావతారాలు అందరికీ తెలుసు&period; ప్రతి అవతారం వెనుక‌ విశేష రహస్యాలు ఉన్నాయి&period; దుష్టశిక్షణ&comma; శిష్టరక్షణార్ధము భగవంతుడు అనేక అవతారాలు దాల్చుతాడు&period; ఆ అవతారాల్లోకెల్లా&comma; దశావతారాలు చాలా ప్రముఖ్యాన్ని పొందాయి&period; ఆ పదింటిలోనూ మత్స్యావతారానికి బహుదా విశేషత్వం ఉంది&period; ఆది అంటే మొట్టమొదటి అవతారమే మత్స్యావతారం&period; బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులు&period; వీరిలో విశ్వరచన అంతా బ్రహ్మదేవుడు చేస్తాడు&period; సకల విజ్ఞానానికి విశ్వసృష్టికి ఆయనే మూల పురుషుడు&period; పూర్వం శ్రీహరి యోగనిద్రలో ఉన్న సమయంలో చేతిలోని శంఖము జారి ప్రళయ జలాల్లో పడి పోయింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ శంఖం నుండి ఒక రాక్షసుడు జన్మించాడు&period; అతడే శంఖాసురుడు&period; శంఖా సురుడికి సోమకుడు అని పేరు కూడా ఉంది&period; పెద్ద శరీరం కలిగిన సోమకుడు అని పేరు కూడా ఉంది&period; పెద్ద శరీరం కలిగిన సోమకుడు ఆకలి బాధతో అరుస్తూ వివిధ చోట్ల వెదుకుతూ చివరకు బ్రహ్మదేవుడిని సమీపానికి వచ్చి బ్రహ్మనే మింగే ప్రయత్నం చేయసాగాడు&period; దీని నుంచి బ్రహ్మ తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నంలో ఆయన తొడపై ఉన్న వేదకోశము కాస్తా కిందపడింది&period; వెంటనే ఆ వేదాన్ని సోమకుడు సముద్రము అడుగుకు తీసుకు వెళ్లాడు&period; మనలో కూడా జ్ఞానం ఉంది&period; కాని మనం విషయాశక్తుల మైనప్పుడు ఆజ్ఞానం మరుగునపడింది&period; కాని మనం విషయా శక్తులమైనప్పుడు ఆ జ్ఞానం మరుగునప డుతుంది&period; ఒక్కోసారి తెలిసి కూడా ఏమిటో చేసే సాము దీన్ని&comma; అని చేసిన తరువాత పని గురించి చింత మనకు కలుగుతుంటుంది&period; ఎప్పుడయితే మానవుడు అప్రమత్తంగా ఉండడో మాయ అనే రాక్షసుడు మన జ్ఞానాన్ని మరుగున పరుస్తాడు&period; దాని వలన విచక్షణా శక్తిని కోల్పోవడం జరుగుతుంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-80598 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;matsyavatara&period;jpg" alt&equals;"do you know why lord vishnu came as matsyavatara " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సృష్టం చేయడానికి ఆధారమైన వేదకోశము&comma; రాక్షసుడు తీసుకుని పోవడంతో బ్రహ్మదేవుడు శ్రీమహావిష్ణువు వద్దకు వెళ్లి విషయంవివరించాడు&period; వేదములు లేకపోతే సృష్టి చేయడం సాధ్యం కాదని కావడం లేదని చెప్పాడు&period; ఎప్పుడయితే మన జ్ఞానం మాయ చేతి చిక్కుతుందో మనం భగ వంతుని ఆశ్రయిస్తే మనకు తిరిగి భగవదను గ్రహం వలన జ్ఞానం మాయ నుంచి బయటకు వస్తుంది&period; అని దీని వలన మనకు తెలుస్తుంది&period; శ్రీమహావిష్ణువు మత్స్యావతారమును ధరించి చక్రము&comma; గదలను ఆయుధాలుగా ధరించి సముద్రంలోకి ప్రవేశించాడు&period; దినదినానికి శరీరం పెరుగుతూ ఉండగా రాక్షసుడిని వెదకసాగాడు&period; సోమకుడు మత్స్యావతారంలోని శ్రీ మహావిష్ణు వుని చూసి తనకు ఆహారం దొరికిందని సంతోషంచి శ్రీహరిని పట్టుకునేందుకు ప్రయత్నించాడు&period; దీన్ని గమనించిన శ్రీమన్నారాయణుడు నీవు మూర్ఖుడవు&period; నీవు జన్మిస్తూనే నా శంఖం ను&comma; బ్రహ్మదేవుడి వద్ద ఉన్న వేదములను మింగి తివి&period; వాటిని నాకు ఇచ్చి వేయుము&period; నిన్ను క్షమిం చి వదిలివేస్తాను&period; లేదా నిన్ను సంహరిస్తాను అని పలికాడు&period; నీవు ఎవరు&quest;నీరూపు వింతగా ఉంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నీ చేతులలో ఉన్నవి ఏమిటి&quest; నాకు చాలా రోజుల నుంచి ఆహారంలేక అలమటిస్తున్నాను&period; నిన్ను ఇప్పుడే మింగుతాను అంటూ సోమకుడు మత్స్యావతారంలో ఉన్న శ్రీహరిపై దూకే ప్రయత్నం చేశాడు&period; ఈ సమయంలో మత్స్యమూర్తి తన చేతిలోని చక్రముతో సోమకుడి శిరస్సును ఖండించి తన శంఖమును తీసుకొనడంతో పాటు వేదములను తీసుకుని వచ్చి బ్రహ్మదేవుడికి ఇవ్వడంతో&comma; బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించినట్లు పురాణకథనం&period; ఈ విధంగా సోమకాసురుడిని అంతమొందించి సృష్టి నిరంతరాయంగా సాగేందుకు శ్రీమన్నా రాయణుడు మత్స్యాతారం ఎత్తినట్లు పురాణ కథనం&period; మత్స్యపురాణం ద్వారా మనం కూడా మనలోని అజ్ఞానాన్ని పారద్రోలడంలో భగవం తుని సాయం తీసుకుని భగవదాశ్రయంలో చిత్త వికారాన్ని పోగొట్టుకొని నిర్మల చిత్తులమై విచక్షణా శక్తితో మానవ కల్యాణకారమైన పనులను చేసి భగవంతుడి ఆశీస్సులను పొందాలి అనేదాన్ని గ్రహించాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts