ఆధ్యాత్మికం

Lord Vishnu : శ్రీ‌మ‌హావిష్ణువుకు నారాయ‌ణుడనే పేరు ఎలా వ‌చ్చిందో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Lord Vishnu &colon; లోక క‌ల్యాణం కోసం శ్రీ‌à°®‌హావిష్ణువు 10 అవ‌తారాలను à°§‌రించాడు&period; అందులో కొన్ని అవ‌తారాల‌తో జ‌నావ‌ళికి మేలు చేయ‌గా&comma; à°®‌రికొన్ని అవ‌తారాల్లో రాక్ష‌à°¸ సంహారం చేసి జ‌నాల‌ను&comma; దేవ‌à°¤‌à°²‌ను à°°‌క్షించాడు&period; ఈ క్ర‌మంలో ఆయ‌à°¨ à°§‌రించిన ఒక్కో అవ‌తారం గురించి అనేక క‌à°¥‌లు కూడా ఉన్నాయి&period; పురాణాల్లో వీటి గురించి వివ‌రంగా తెలియ‌జేశారు కూడా&period; అయితే శ్రీ‌à°®‌హావిష్ణువు ఆయ‌à°¨ à°§‌రించిన అవ‌తారాల్లోనే కాదు&comma; అనేక ఇత‌à°° వేరే పేర్ల‌తో కూడా à°­‌క్తుల‌చే పొగ‌డ్త‌లు&comma; కీర్త‌à°¨‌లు&comma; ప్ర‌శంస‌లు అందుకుంటున్నాడు&period; అందులో ఒక పేరే నారాయ‌ణుడు&period; ఇంత‌కీ ఆయ‌à°¨‌కు ఆ పేరు ఎలా à°µ‌చ్చిందంటే&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రాణికోటి à°®‌నుగ‌à°¡‌కు నీరు అత్యంత ఆవ‌శ్య‌కం&period; నీరు లేక‌పోతే à°®‌నం లేము&period; అయితే నారాయ‌ణుడు అన్న పేరులో నారము అంటే నీరు అనే అర్థం à°µ‌స్తుంది&period; అదేవిధంగా ఆయ‌ణుడు అంటే దారి చూపే వాడు అని అర్థం వస్తుంది&period; అంటే à°¸‌à°®‌స్త ప్రాణికోటికి నీటిని అందించే వాడు క‌నుక‌నే విష్ణువుకు నారాయ‌ణుడ‌నే పేరు à°µ‌చ్చింది&period; అంతేకాదు&comma; విష్ణువు నీటి నుంచి ఉద్భ‌వించిన‌ట్టుగా పురాణాలు చెబుతున్నాయి&period; అందుకు కూడా ఆయ‌న్ను నారాయ‌ణుడ‌ని పిలుస్తారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-57751 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;lord-vishnu-1&period;jpg" alt&equals;"how lord vishnu got narayana name" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే పైన చెప్పినవే కాకుండా విష్ణువును నారాయ‌ణుడ‌ని పిల‌à°µ‌డానికి ఇంకొన్ని కార‌ణాలు కూడా ఉన్నాయి&period; అవేమిటంటే&period;&period; నారదుడు ఎల్ల‌ప్పుడూ నారాయ‌à°£‌&period;&period; నారాయ‌à°£‌&period;&period; అంటూ స్మ‌à°°‌à°£ చేసుకుంటూ ఉంటాడు&period; ఈ క్రమంలో విష్ణువును నారాయ‌ణుడని పిల‌à°µ‌డం మొద‌లుపెట్టార‌ట‌&period; అదేవిధంగా గంగాన‌ది విష్ణువు పాదాల నుంచి ఉద్భ‌వించ‌డం à°µ‌ల్ల విష్ణు పాదోదకం అని పేరు à°µ‌చ్చింద‌ట‌&period; దీంతోపాటు విష్ణువు ఎల్ల‌ప్పుడూ నీటిలో నివ‌సిస్తాడు కాబ‌ట్టి ఆయ‌à°¨‌కు నారాయ‌ణుడ‌నే పేరు à°µ‌చ్చింది&period; ఇవీ ఆ పేరు వెనుక ఉన్న à°°‌à°¹‌స్యాలు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts