ఆధ్యాత్మికం

సాధార‌ణ మ‌నుషులు నాగ‌సాధువులుగా మారాలంటే ఏం చేయాలి..? ఎలా మారుతారు..?

<p style&equals;"text-align&colon; justify&semi;">పొడవైన జట్టుతోపాటు శరీరంపై దుస్తులు సైతం ఉండవు&period; గడ్డ కట్టే చలిలో కూడా నాగ సాధువుల శరీరంపై నూలు పొగు సైతం ఉండదు&period; అయితే నాగ సాధువుగా మారలంటే&period;&period; ఇన్ని పరీక్షలు దాటాల్సి ఉంటుందా&quest; ప్రయాగరాజ్ వేదికగా మహా కుంభమేళ ఇటీవ‌లే జ‌రిగిన విష‌యం విదిత‌మే&period; కోట్లాది మంది భక్తులు ఈ మహా కుంభమేళాకు హాజరయ్యారు&period; అలాగే లక్షలాది మంది నాగ సాధువులు సైతం ఈ మహాకుంభ మేళలకు తరలి వచ్చారు&period; వీరు పొడవాటి జుట్టుతోపాటు భారీ గడ్డం&comma; మీసాలతో ఈ మహా కుంభమేళకు పొటెత్తారు&period; అయితే నాగ సాధువులు&period;&period; తమ జుట్టును కత్తిరించుకోరు ఎందుకు&quest; దీని వెనుక ఏమైనా రహ్యసం ఉందా&quest; అంటే&period;&period; వీరు&period;&period; జుట్టు కత్తిరించుకోరు&period; దీంతో వారు ప్రాపంచిక బంధాలు&comma; కోరికలతోపాటు భౌతిక సుఖాలను సైతం వదులుకొన్నారని సూచిస్తుంది&period; అతని సాధనతోపాటు తపస్సులో భాగం వీటిని పెంచుతారు&period; హిందూ మత విశ్వాసాల ప్రకారం&period;&period; తల&comma; గెడ్డం వెంట్రుకలు పెరగడం&period;&period; వారి ఆధ్యాత్మిక శక్తిని సంరక్షించడంలో సహాయ పడుతుంది&period; ఇది ధ్యానంతోపాటు యోగాలో ప్రయోజనకరంగా పరిగణిస్తారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అంతేకాదు&period;&period; జుట్టుతోపాటు గడ్డం పెరగడం అనేది ప్రకృతితో వారి మమేకమైన తీరుతోపాటు జీవితం యొక్క సరళతను కూడా సూచిస్తుంది&period; నాగ సాధువులు తమ జుట్టును దువ్వుకోరు&comma; తలస్నానం చేయరు&period; నూనె సైతం పెట్టరు&period; అలా వదిలేస్తారు&period; దీంతో శివుడు ఎలా అయితే తన జుట్టును వదిలేస్తాడో&period;&period; అలాగే వీరు సైతం వదిలేస్తారు&period; ఇక శివుడిని జటాధారి అని కూడా పిలుస్తుంటారు&period; కాబట్టి ఇది శివుని పట్ల వారి భక్తితోపాటు సాధనకు సంకేతంగా భావిస్తారు&period; ఇక నాగ సాధువులు శివుడిని పూజిస్తారు&comma; అందుకే వారు శివుడిని సంతోషంగా ఉంచడానికి ఇలా చేస్తారని కూడా పలువురు బలంగా నమ్ముతారు&period; కొంతమంది నాగ సాధువులు తమ జుట్టు కత్తిరించుకుంటే దేవుడు తమపై కోపగించుకుంటాడని అంటుంటారు&period; దీని వల్ల తమ భక్తి అసంపూర్ణంగా మిగిలి పోతుందని భావిస్తారు&period; దీంతో వారు ఏ తపస్సు చేసినా దాని ఫలం లభించదు&period; అందుకే నాగ సాధువులు ఎప్పుడూ జుట్టు మాత్రం కత్తిరించుకోరు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89540 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;naga-sadhu&period;jpg" alt&equals;"how to become nagasadhu " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నాగ సాధువుగా మారే ప్రక్రియ చాలా సుదీర్ఘమైనది&period; అంతేకాదు చాలా కష్టాలతో కూడుకున్నది&period; తొలుత అన్వేషకులు విభాగంలో చేరడానికి సుమారు 6 సంవత్సరాలు పడుతుంది&period; నాగ సాధువు కావడానికి&period;&period; సాధకులు మూడు దశలను దాటాల్సి ఉంది&period; అందులో తొలి దశ మహా పురుషుడు&comma; రెండవ దశ అవధూతుడు&comma; మూడవ దశ దిగంబరుడు&period; తుది తీర్మానం తీసుకునే వరకు&period;&period; ఇంకా చెప్పాలంటే&period;&period; నాగ సాధువులుగా మారే వరకు కొత్త సభ్యులు లుంగీలు మాత్రమే ధరించాల్సి ఉంటుంది&period; కుంభమేళాలో ఆఖరి ప్రతిజ్ఞ చేసిన అనంతరం&period;&period; లుంగిని విడిచిపెట్టి&period;&period; తన జీవితాంతం దిగంబరుడిగా ఉండాల్సి వస్తుంది&period; ఒకరు నాగ సాధువు అయినప్పుడు&comma; అతని జుట్టు మొదటి సారి కత్తిరించబడుతుంది&period; దీని తర్వాత అతను తన జీవితాంతం జుట్టు కత్తిరించకుండానే ఉంటాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రయాగలో జరిగిన కుంభమేళ నుంచి ప్రారంభించ బడిన నాగ సాధువు రాజేశ్వర్ అని పిలువబడతాడు&period; ఎందుకంటే అతను త్యజించిన తర్వాత రాజయోగాన్ని పొందాలని కోరుకుంటాడు&period; ఉజ్జయిని కుంభమేళ నుంచి దీక్ష తీసుకునే సాధువులను ఖూనీ నాగులంటారు&period; వారి స్వభావం చాలా దూకుడుగా ఉంటుంది&period; హరిద్వార్‌లో దీక్ష తీసుకునే నాగ సాధువులను బర్ఫానీలని పిలుస్తారు&period; వీరు ప్రశాంత స్వభావం కలిగి ఉంటారు&period; నాసిక్ కుంభంలో దీక్ష తీసుకునే సాధువును ఖిచ్డీ నాగ అంటారు&period; వీరికి కూడా స్థిరమైన స్వభావం లేదని చెబుతారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts