Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home ఆధ్యాత్మికం

ధ‌నం సంపాదించాలంటే ఈ ప‌రిహారం చేయండి.. త‌ప్ప‌క ఫలితం ల‌భిస్తుంది..

Admin by Admin
March 28, 2025
in ఆధ్యాత్మికం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ధనం మూలం ఇదం జగత్‌. ధనం ఉంటేనే ప్రపంచంలో మానవుడికి విలువ అనే పరిస్థితి నేడు నెలకొన్నది. అయితే దీనికోసం ప్రతి ఒక్కరూ చాలాకష్టపడుతారు. కానీ ధనం మాత్రం కొందరికే ఎక్కువగా వస్తుంది. ప్రపంచంలో కొంతమందే ధనవంతులు అవుతారు. అయితే అందరూ ధనవంతులు కావాలంటే తాము చేసే పనిచేస్తూ కొన్ని ఆధ్యాత్మిక క్రియలనుకూడా చేసుకుంటే తప్పక ధనవంతులు అవుతారు. అలాంటి ఒక క్రియ గురించి తెలుసుకుందాం. ప్రతి శుక్రవారం ఉదయం కానీ సాయంత్రం కానీ ఒక పెద్ద ప్రమిదలు రెండు తీసుకొని వాటికి పసుపు కుంకుమా రాసిన తర్వాత నేల పైన బియ్యం పిండి పసుపు కుంకుమతో ముగ్గు వేసుకోవాలి. ఆ ముగ్గుపైన ప్రమిద‌లు ఒకదాని పైన ఒక్కటిగా పెట్టి అందులో ఒక పావు కిలో రాళ్ళ ఉప్పు వేసి ఆ రాళ్ళ ఉప్పు పైన పసుపు కుంకుమ చల్లాలి. ఒక చిన్న ప్రమిద‌లు ఒకదాని పైన ఒకటి పెట్టి పసుపు కుంకుమా పూలు పెట్టి ప్రమిద‌లో నూనె కానీ నైయి కానీ పోసి రెండు ఒత్తులు ఒక్కటిగా వేసి వెలిగించాలి.

దీపం శ్లోకం చదువుకోవాలి… పళ్ళు కానీ, పాలు పటికబెల్లం, కొబ్బరికాయ ఏదైనా నివేదన నైవేద్యంగా పెట్టి , లక్ష్మీ, వేంకటేశ్వరస్వామి స్త్రోత్రం చదువుకోవాలి… కనకధార స్త్రోత్రం, లక్ష్మీ అష్టోతరం, సహస్రనామం ఇలా లక్ష్మీ, విష్ణువు సంబంధించిన లేదా శివ స్తోత్రాలు చదువుకోవాలి. శుక్రవారం ఉప్పు దీపారాధన చేశాక శనివారం రోజు ఆ ప్రమిదలోని ఉప్పును మాత్రం తీసేసి నీటిలో కలపాలి. ఆ నీటిని ఇంటి బయట తొక్కని ప్రదేశంలో పోయాలి. అవకాశం ఉన్నవాళ్లు నదిలో కలపవచ్చు. ఈ తీసేసిన ఉప్పుని ఇంటి బయట ఉన్న చెట్టు దగ్గర కూడా పోయవచ్చు. లేదా కూడా నీటిలో కలిపి పోయవచ్చు సౌకర్యం లేని వారికి మాత్రమే సుమా. ప్రమిద‌లు మార్చాల్సిన పని లేదు ప్రతి వారం అవి వాడుకోవచ్చు. ప్రతి శుక్రవారం ఇలా ఉప్పుపైన దీపం వెలిగించి శనివారం రోజు ఆ ఉప్పు తీసేయాలి. అలా 11 శుక్రవారాలు కానీ 16 శుక్రవారం కానీ 21 కానీ 41 శుక్రవారాలు కానీ అనుకోని ఇంట్లో చేయాలి.

how to light uppu deepam for wealth

ఈ ఉప్పు దీపం ఈశాన్యం మూల పెట్టడం ఇంకా మంచి ఫలితం వస్తుంది..41 శుక్రవారం ఈ ఉప్పు దీపం పెట్టే వారికి శాశ్వతంగా ధనము యొక్క ఇబ్బందులు తొలగిపోతాయి. కొందరు ఇది రాక్ సాల్ట్ పైన పెడతారు కానీ రాళ్ళ ఉప్పు పైన పెట్టడమే సంప్రదాయం. ఇది ఇది ఎవ్వరైనా చేసుకోవచ్చు. ఐశ్వర్యా దీపం అంటే ఉప్పుతో పెట్టే దీపం. ఇది ఎందుకు పెడతారు అంటే…సంపద నిలవకుండా వచ్చింది వచ్చినట్టు ఖర్చు అవుతుంటుంది. అప్పులు తీరకుండా వడ్డీ పెరిగి పోతూ ఉంటుంది. వ్యాపారంలో లాభాలు లేకుండా ఇబ్బందులు ఉన్నవారికి, అరకొర జీతంతో ఆదాయం పెరగని వారికి. బాగా జరుగుతున్న వ్యాపారం వివిధ కారణాల దిష్టి వల్ల సరిగ్గా జరగకుండా ఉన్నవారికి, కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టిన వారికి అభివృద్ధికి, అసలు ఏ ఆదాయం ఉపాధి లేని వారికి ఆదాయం కోసం ఈ ఐశ్వర్య దీపం ఉప్పు దీపం మంచి పరిహారం అని పండితులు చెప్తున్నారు.

Tags: uppu deepam
Previous Post

బీర్ తాగిన‌ప్పుడు ఇలా చేస్తే క‌డుపులో మంట ఉండ‌దు..!

Next Post

మీ దంతాలు స‌హ‌జ‌సిద్ధంగా తెల్ల‌గా మారాలంటే ఇలా చేయండి..!

Related Posts

mythology

శ్రీ‌రాముడి కంటే కూడా రామ‌నామం గొప్ప‌ద‌ని అంటారు.. ఎందుక‌ని..?

July 19, 2025
vastu

ఇంట్లో నెమ‌లి ఫించాన్ని పెట్టుకుంటే ఎలాంటి లాభాలు క‌లుగుతాయి..?

July 19, 2025
ఆధ్యాత్మికం

ఈ త‌ప్పులు చేస్తున్నారా..? అయితే మీ ఇంట్లో ల‌క్ష్మీదేవి నిల‌వ‌దు..!

July 19, 2025
వైద్య విజ్ఞానం

ఐస్ లేదా హీట్ ప్యాక్‌ల‌ను ఏయే నొప్పుల‌కు పెట్టాలో తెలుసా..?

July 19, 2025
ఆధ్యాత్మికం

జ్యోతిష్య శాస్త్రం ప్ర‌కారం వారంలో ఉన్న 7 రోజుల్లో ఏయే రోజులు ప్ర‌యాణానికి అనుకూల‌మో తెలుసా..?

July 19, 2025
ఆధ్యాత్మికం

తొండం ఏ వైపు ఉన్న గ‌ణేషుని విగ్ర‌హాన్ని పూజిస్తే ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయి..?

July 19, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.