వినోదం

‘చక్రం’ సినిమా చేయవద్దని ప్రభాస్ కు చెప్పిన కృష్ణవంశీ..అయినా!

<p style&equals;"text-align&colon; justify&semi;">బాహుబలి తో తెలుగు సినిమా స్థాయిని పెంచి&comma; ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న హీరో ప్రభాస్&period; రెబల్ స్టార్ వారసుడిగా &OpenCurlyQuote;ఈశ్వర్’ సినిమాతో వెండితెరకు పరిచయం అయిన ప్రభాస్ కు ఇప్పుడు తెలుగులోనే కాదు&period; సౌత్ ఇండియా బాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ క్రేజ్ ఉంది&period; ఇప్పటివరకు ఏ తెలుగు హీరోలకు సాధ్యం కాదని ప్రీ రిలీజ్ బిజినెస్ లు కేవలం డార్లింగ్ సినిమాలకు మాత్రమే సాధ్యమయ్యాయి&period; బాహుబలి తో బాలీవుడ్ లోనూ భారీ క్రేజ్ ను సంపాదించుకున్నాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఓ ఇంటర్వ్యూలో &OpenCurlyQuote;చక్రం’ మూవీని ప్రభాస్ చేయడం వెనుక ఉన్న కారణాన్ని కృష్ణవంశీ పంచుకున్నారు&period; &OpenCurlyDoubleQuote;ప్రభాస్ తో సినిమా చేద్దాం అనుకున్నప్పుడు రెండు రకాల కథలు చెప్పా&period; అందులో ఒకటి &OpenCurlyQuote;చక్రం’&period;మరొక మూవీ &OpenCurlyQuote;రాయలసీమ’ బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది&period; ఫ్యాక్షన్ కాకుండా గుప్త నిధులు అనే కాన్సెప్ట్ గురించి వివరించాను&period; రాయలసీమ జిల్లాలోని చాలా ఊళ్ళలో గుప్త నిధుల కోసం ఇప్పటికీ వెతుకుతూ ఉంటారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-73410 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;prabhas-2&period;jpg" alt&equals;"krishna vamshi told prabhas not to do chakram movie " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ నిధుల కోసం కొన్ని తరాలు అలా వెతుకుతూనే ఉంటాయి&period; ఆ నేపథ్యంలో సినిమా చేద్దామని చెప్పా&period; విశాలమైన మట్టి ప్రాంతాలు&comma; దుమ్ము లేపే వెహికిల్స్&comma; గుర్రాలపై చేజింగ్సు&comma; ఫైట్స్ తో ఒక యాక్షన్ ప్యాక్‌డ్‌ మూవీ అవుతుందని చెప్పా&period; కానీ&comma; ప్రభాస్ &OpenCurlyQuote;చక్రం’ ఎంచుకున్నాడు&period; అప్పటికి నేను వద్దని చెప్పా&period; &OpenCurlyQuote;ప్రభాస్ నువ్వు ఇప్పుడు యాక్షన్ జోన్ లో ఉన్నావు&period; ఈ సినిమా చేస్తే బాగుంటుంది’ అని అన్నాను&period; పైగా అప్పుడు &OpenCurlyQuote;వర్షం’ కూడా విడుదలైంది&period; &OpenCurlyQuote;సార్ నా దగ్గరకు అన్ని ఇలాంటి కథలే వస్తున్నాయి&period; మంచి నటన ప్రాధాన్యం ఉన్న చిత్రంలో చేయడానికి నేను మీ దగ్గరకు వచ్చా&period; మీరు ఏమి అనుకోవద్దు&period; చక్రం చేద్దాం” అని ప్రభాస్ దాన్ని ఎంచుకున్నాడని అన్నారు&period; సినిమా ఫలితం ఎలా ఉన్నా ఎంతో మందికి జీవిత పాఠాలను నేర్పే అంశాలు అందులో ఉన్నాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts