ఆధ్యాత్మికం

Weak Moon In Horoscope : మీ జాత‌కంలో చంద్రుడు బ‌ల‌హీనంగా ఉన్నాడా.. అయితే ఏం చేయాలో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Weak Moon In Horoscope &colon; అధిక కోపం&comma; మాన‌సిక వేధ‌à°¨‌&comma; కుటుంబ à°¸‌భ్యుల‌తో చెడు సంబంధాలు&comma; మితిమీరిన భావోద్వేగం&comma; గంద‌à°°‌గోళం&comma; చంచ‌à°² స్వ‌భావం వంటి à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డే వారు ఉంటారు&period; ఇలాంటి వ్య‌క్తుల జాతకంలో చంద్రుడు చెడు à°®‌రియు నీచ స్థితిని సూచిస్తాయి&period; గ్ర‌హాల్లో చంద్రుడు భూమికి à°¦‌గ్గ‌à°°‌గా ఉంటాడు&period; దీంతో చంద్రుడు భూమిపై నివ‌సించే ప్ర‌జ‌à°²‌ను త్వ‌à°°‌గా ప్ర‌భావితం చేస్తాడు&period; ఈ ప్ర‌భావం ప్ర‌జ‌à°² à°®‌à°¨‌స్సును&comma; ఆలోచ‌à°¨‌à°²‌ను ప్ర‌భావితం చేయ‌డంతో పాటు కీర్తి à°®‌రియు ప్ర‌తిష్ట‌ను కూడా ప్ర‌భావితం చేస్తుంది&period; చంద్రుడు à°¶‌క్తివంత‌మైన గ్ర‌హాల‌తో క‌లిసి ఉన్న‌ప్పుడు వ్య‌క్తి à°¬‌à°²‌మైన మాన‌సిక స్థితిని క‌లిగి ఉంటాడు&period; అత‌ని జీవితంలో ఎలాంటి à°¸‌à°®‌స్య‌లు à°µ‌చ్చిన‌&comma; క‌ష్టాల్లో స్థిరంగా నిల‌à°¬‌à°¡à°¿ వాటికి à°ª‌రిష్కారాల‌ను క‌నుగొంటాడు&period; కొన్ని à°°‌కాల à°ª‌రిహారాల‌ను&comma; నివార‌à°£‌à°²‌ను చేయ‌డం à°µ‌ల్ల à°®‌నం చంద్రుడిని బలోపేతం చేయ‌à°µ‌చ్చు&period; చంద్రుడిని à°¬‌లోపేతం చేసే నివార‌à°£‌à°² గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిరుపేద‌à°²‌కు à°¸‌హాయం చేయ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period; పేద à°®‌హిళ‌à°²‌కు à°¸‌హాయం చేయ‌డం&comma; అనారోగ్యంతో ఉన్న వారికి మందులు అంద‌జేయ‌డం&comma; à°¬‌ట్ట‌లు కొన్నివ‌డం వంటివి చేయాలి&period; అలాగే కుటుంబ à°¸‌భ్యులు సంతోషంగా ఉండేలా చూసుకోవాలి&period; దీంతో వారి ఆశీర్వాదాలు ఎల్ల‌ప్పుడూ మీపై ఉంటాయి&period; మీ à°®‌ధ్య ఎలాంటి వాద‌à°¨‌లు&comma; వివాదాలు లేకుండా చూసుకోవాలి&period; ఇంటి నుండి à°¬‌à°¯‌ట‌కు వెళ్లేట‌ప్పుడు ఇంట్లో ఉండే పెద్ద‌à°² పాదాల‌కు à°¨‌à°®‌స్క‌రించి వారి ఆశీర్వాదం తీసుకోవ‌డం మంచిది&period; అలాగే వెండి ఉంగ‌రం&comma; వెండి కంక‌ణం వంటి వాటిని à°§‌రించాలి&period; వెండి పాత్ర‌à°²‌ల్లో నీటిని తాగ‌డం&comma; ఆహారం తీసుకోవ‌డం వంటివి చేయాలి&period; దీంతో చంద్రుడు à°¬‌à°²‌à°ª‌à°¡‌తాడు&period; అదే విధంగా పౌర్ణ‌మి రోజున ఆవు పాల‌ల్లో నీటిని క‌లిపి చంద్రుడుకి అర్ఘ్యం à°¸‌à°®‌ర్పించాలి&period; అలాగే ప్ర‌తిరోజూ చంద్రుడిని à°¦‌ర్శించుకోవాలి&period; అలాగే ఎప్పుడూ తెల్ల‌టి రుమాలు మీ à°¦‌గ్గ‌à°° ఉండేలా చూసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-64678 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;moon&period;jpg" alt&equals;"if moon is weak in your horoscope then do like this " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంట్లో తెల్ల‌టి సువాన‌à°¸ గ‌à°² మొక్క‌à°²‌ను నాటాలి&period; ఇంటి నుండి à°¬‌à°¯‌ట‌కు వెళ్లేట‌ప్పుడు మిఠాయి లేదా చ‌క్కెర తిని వెళ్లాలి&period; వీటితో పాటు సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి&period; పాలు&comma; పెరుగు&comma; అన్నం వంటి తెల్ల‌టి à°ª‌దార్థాల‌ను తీసుకోవాలి&period; చంద్రోద‌యం à°¤‌రువాత రాత్రిపూట à°¬‌రువైన ఆహారాల‌ను తీసుకోకూడదు&period; ఎక్కువ‌గా పాల‌తో చేసిన వాటిని తీసుకోవాలి&period; ఇంట్లో à°®‌రియు à°¬‌à°¯‌ట పిల్ల‌à°²‌తో&comma; స్త్రీల‌తో à°¸‌క్ర‌మంగా ప్ర‌à°µ‌ర్తించాలి&period; ఇలాంటి à°ª‌నులు చేయ‌డం à°µ‌ల్ల చంద్రుడు à°¬‌లోపేతం అవుతాడు&period; మీ ప్ర‌à°µ‌ర్త‌నలో కూడా చాలా మార్పు à°µ‌స్తుంది&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల చంద్రుడి అనుగ్ర‌హం కూడా ఎల్ల‌ప్పుడూ మీపై ఉంటుంది&period; మీరు చేస్తున్న à°ª‌నుల్లో విజ‌యాలు చేకూరుతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts