ఆధ్యాత్మికం

Money In Purse : ప‌ర్సులో డ‌బ్బులు పెడుతున్నారా.. అయితే ఈ త‌ప్పుల‌ను చేయ‌కండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Money In Purse &colon; à°²‌క్ష్మీ దేవి కృప‌&comma; à°¦‌à°¯‌&comma; అనుగ్ర‌హం à°®‌à°¨‌పై ఉండాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటారు&period; à°²‌క్ష్మీ దేవిని à°­‌క్తిశ్ర‌ద్ద‌à°²‌తో నిత్యం పూజిస్తూ ఉంటారు&period; à°²‌క్ష్మీదేవి కృప à°®‌à°¨‌పై ఉంటే ఎప్పుడూ సంతోషంగా&comma; à°¡‌బ్బుకు లోటు లేకుండా ఉంటుంద‌ని భావిస్తూ ఉంటారు&period; à°²‌క్ష్మీ దేవి అనుగ్ర‌హం కోసం ఆమెను ప్ర‌à°¸‌న్నం చేసుకోవ‌డానికి వాస్తు శాస్త్రంలో సూచించ‌à°¬‌à°¡à°¿à°¨‌ అనేక మార్గాల‌ను అనుస‌రిస్తూ ఉంటారు&period; వాస్తు శాస్త్రంలో à°²‌క్ష్మీ దేవిని అనుగ్ర‌హాన్ని పొంద‌డానికి కావ‌ల్సిన మార్గాల‌తో పాటు ఆమె ఆగ్రహానికి గురి అయ్యే విష‌యాల గురించి కూడా చెప్ప‌à°¬‌డింది&period; సాధార‌ణంగా à°®‌నం తెలిసీ&comma; తెలియ‌క చేసే ఈ à°¤‌ప్పులే à°²‌క్ష్మీదేవి ఆగ్ర‌హానికి గురి అయ్యేలా చేస్తాయ‌ని పండితులు చెబుతున్నారు&period; à°²‌క్ష్మీ దేవి కోపానికి గురైతే à°®‌నం ఆర్థిక à°¸‌à°®‌స్య‌à°²‌ను ఎదుర్కోవాల్సి à°µ‌స్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జీవితంలో కూడా అనేక ఇబ్బందుల‌ను ఎదుర్కోవాల్సి à°µ‌స్తుంది&period; à°²‌క్ష్మీ దేవికి ఆగ్ర‌హాన్ని తెప్పించే కొన్ని పనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period; à°²‌క్ష్మీ దేవికి&comma; à°¡‌బ్బుకు ప్ర‌త్య‌క్ష సంబంధం ఉంటుంది&period; చాలా మంది డబ్బు నోట్లను లెక్కించేట‌ప్పుడు వేళ్ల‌కు ఉమ్మితో à°¤‌à°¡à°¿ చేసుకుని లెక్కిస్తూ ఉంటారు&period; ఇలా అస్స‌లు చేయ‌కూడ‌దు&period; ఇది చాలా పెద్ద à°¤‌ప్ప‌ని పండితులు చెబుతున్నారు&period; ఉమ్మితో à°¡‌బ్బును లెక్కించ‌డం à°µ‌ల్ల à°²‌క్ష్మీ దేవిని అవ‌మానించిన‌ట్టేన‌ని వారు తెలియ‌జేస్తున్నారు&period; క‌నుక నోట్లను లెక్కించేట‌ప్పుడు చేతుల‌కు నీటితో à°¤‌à°¡à°¿ చేసుకుని లెక్కించ‌డం మంచిది&period; అలాగే à°ª‌ర్సులో à°¡‌బ్బును à°®‌à°¡‌à°¤‌పెట్టి ఉండ‌కూడ‌దు&period; ఇది సంప‌à°¦‌ను అవ‌మానించ‌డంతో పాటు à°²‌క్ష్మీ దేవికి అసంతృప్తిని క‌లిగిస్తుంది&period; అదే విధంగా à°ª‌ర్సులో పాత బిల్లులు&comma; అన‌à°µ‌à°¸‌à°° కాగితాల‌ను ఉంచ‌కూడ‌దు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-64183 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;money-in-purse&period;jpg" alt&equals;"if you are putting money in purse then know this " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముఖ్యంగా à°ª‌దునైన à°µ‌స్తువుల‌ను అస్స‌లు ఉంచ‌కూడ‌దు&period; à°®‌నం చేసే ఈ పొర‌పాటు ఆర్థిక à°ª‌రిస్థితుల‌పై ప్ర‌తికూల ప్ర‌భావాన్ని చూపిస్తుంది&period; అలాగే మురికి చేతులతో పర్సును ఎప్పుడూ తాక‌కూడ‌దు&period; సంప‌à°¦‌కు రూప‌మైన à°²‌క్ష్మీదేవి à°ª‌ర్సులో నివ‌సిస్తుంది&period; మురికి చేతుల‌తో à°ª‌ర్సును తాక‌డం à°µ‌ల్ల లక్ష్మీ దేవి ఆగ్ర‌హానికి గురి కావాల్సి à°µ‌స్తుంది&period; అదే విధంగా చిరిగిన&comma; పాడైపోయిన‌&comma; పాత‌à°¬‌à°¡à°¿à°¨ à°ª‌ర్సును ఉప‌యోగించ‌à°µ‌ద్దు&period; à°ª‌ర్సు à°¤‌క్కువ à°§‌à°°‌ది అయినా&comma; ఎక్కువ à°§‌à°°‌ది అయినా అది మంచి స్థితిలో ఉండ‌డం అవ‌à°¸‌రం&period; ఈ విధంగా మనం తెలియ‌క చేసే ఈ à°¤‌ప్పులే à°®‌నం à°²‌క్ష్మీ దేవి ఆగ్ర‌హానికి గురి అయ్యేలా చేస్తాయని క‌నుక ఈ à°¤‌ప్పుల‌ను à°¸‌రిదిద్దుకోవ‌డం చాలా అవ‌à°¸‌à°°‌à°®‌ని పండితులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts