Off Beat

ఈ గ్రామంలో గబ్బిలాల దేవతలు.. ఎందుకో తెలుసా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">మన హిందూ సంప్రదాయంలో ఎంతో మంది దేవతలు ఉన్నారు&period; అదేవిధంగా హిందూ సాంప్రదాయాల ప్రకారం కొన్ని మొక్కలను&comma; జంతువులను కూడా దైవ సమానంగా భావించి పూజలు చేస్తాము&period; అయితే ఆవులను&comma; గరుడ పక్షులను&comma; నందీశ్వరుడిని ఇలా కొన్నింటిని దైవ సమానంగా భావించి భక్తి భావంతో పూజలు చేయడం మనం చూస్తున్నాము&period; కానీ మీరు ఎప్పుడైనా గబ్బిలాలకు పూజలు చేయటం విన్నారా… వినడానికి వింతగా ఉన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం&comma; కడప జిల్లా&comma; రైల్వే కోడూరు మండలంలో&comma;మాధవరంపోడు గ్రామంలో గబ్బిలాలనే దైవ సమానంగా భావించి పూజలు చేస్తున్నారు&period;ఇలా గబ్బిలాలకు పూజలు చేయడం వెనుక ఉన్న కారణం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మాధవరంపోడు గ్రామంలో కొన్ని సంవత్సరాల క్రితం పంటలు పండక ఎన్నో కరువుకాటకాలు ఏర్పడ్డాయి&period; అదేవిధంగా ఊరిలో గొడవలు&comma; ముఠా కక్షలు విపరీతంగా పెరిగిపోయాయి&period; ఇలా గ్రామం మొత్తం కరువుకాటకాలు ఏర్పడిన నేపథ్యంలో ఊరి బయట ఉన్నటువంటి ఓ మర్రి చెట్టు పైకి వందలాది సంఖ్యలో గబ్బిలాలు వచ్చి చేరాయి&period; ఈ విధంగా గబ్బిలాలు వచ్చిన తర్వాత వారి గ్రామంలో ముఠా కక్షలు తగ్గి&comma; వర్షాలు పడటంతో రైతులందరూ పొలం పనుల్లో నిమగ్నమయ్యారు&period; దీంతో కరవుకాటకాలు కూడా దూరం కావడంతో ప్రజలందరూ గబ్బిలాలు వచ్చిన తర్వాతే వారి గ్రామం అభివృద్ధి వైపు నడిచిందని భావించి ఆ గబ్బిలాలు నివసించే చెట్టుకు పూజ చేయడం ప్రారంభించారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-64179 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;bats&period;jpg" alt&equals;"bats are here goddess know the village " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రస్తుతం ఈ గ్రామంలో గబ్బిలాలు ఉన్న చెట్టుకు పూజ చేయటానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు&period; ముఖ్యంగా చిన్నపిల్లలు పక్షి దోషాలతో బాధపడుతుంటారు&period; అలాంటి వారిని ఈ చెట్టు దగ్గరకు తీసుకువచ్చి పూజలు చేసి వారికి గబ్బిలాల ఎముకలను తాయత్తుగా కట్టడంవల్ల పక్షి దోషం తొలగిపోతుందని విశ్వసిస్తారు&period; ఈ సమయంలోనే పెద్ద ఎత్తున చిన్నపిల్లలను తీసుకుని ఈ చెట్టు వద్దకు వచ్చి పూజలు చేయటం విశేషం&period; ఈ గ్రామంలో వందలాది సంఖ్యలో గబ్బిలాలు ఉండగా ఇప్పటివరకు ఏ ఒక్కరికి కూడా ప్రమాదం కనిపించకపోవడం విశేషం&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts