ఆధ్యాత్మికం

ఈ ప‌నులు చేస్తున్నారా..? అయితే మీకు పేద‌రికం వ‌స్తుంది జాగ్ర‌త్త‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">కొంతమంది పేదరికం ఎదుర్కొంటూ ఉంటారు&period; డబ్బులు బాధలతో సతమతమవుతూ ఉంటారు అయితే పేదరికం ఎందుకు వస్తుంది&period;&period;&quest; పేదరికం కి కారణం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం వంట గది దగ్గర మూత్ర విసర్జన చేస్తే పేదరికం ఏర్పడుతుంది విరిగిపోయిన దువ్వెనతో తల దువ్వుకుంటే కూడా పేదరికం సంభవిస్తుంది&period; విరిగిపోయిన వస్తువులు అలానే పనికి రాని వాటిని ఇంటికి దూరంగా ఉంచాలి&period; లేక పోతె అనవసరంగా మీరే చిక్కుల్లో పడతారు&period; నెగటివ్ ఎనర్జీ కలుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాజిటివ్ ఎనర్జీ దూరంగా ఉంటుంది&period; ఇంట్లో ఎప్పుడూ చెత్తని ఉంచకూడదు ఇంట్లో చెత్త ఉంటే కూడా ఇబ్బంది కలుగుతుంది&period; బంధువులతో తప్పుగా ప్రవర్తించడం కూడా మంచిది కాదు అలా ప్రవర్తించడం వలన కూడా పేదరికం వస్తుంది&period; ఇలా ఎన్నో కారణాల వలన పేదరికం వస్తుంది&period; సంధ్య వేళ లో నిద్రపోతే కూడా పేదరికం సంభవిస్తుంది&period; అతిథులు వచ్చినప్పుడు చిరాకు పడడం&comma; ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు చేయడం&comma; పళ్ళతో గోర్లను కొరకడం ఇలాంటివి చేయడం వలన కూడా పేదరికం వస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89686 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;biting-nails&period;jpg" alt&equals;"if you do these works you will get poverty " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చెడు ఆలోచనలను కలిగి ఉండడం పవిత్రత లేకుండా గ్రంధాలు చదవడం కూడా తప్పు&period; చేతులు కడుక్కోకుండా అన్నం తింటే కూడా పేదరికం వస్తుంది&period; గడప మీద కూర్చున్న పేదరికం వస్తుంది&period; పిల్లల్ని తిడితే కూడా పేదరికం వస్తుంది చిరిగి పోయిన బట్టల్ని వేసుకోవడం వలన కూడా పేదరికం సంభవస్తుంది ఇలా డబ్బులు లేక మీరే ఇబ్బంది పడాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts