పోష‌ణ‌

మోకాళ్లు, కీళ్ల నొప్పుల‌కు దివ్యౌష‌ధం ఇవి.. రోజూ తినాలి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఈరోజుల్లో ఎక్కువ మంది కీళ్ల నొప్పులు మోకాళ్ళ నొప్పులు వంటి వాటితో ఇబ్బంది పడుతున్నారు&period; మీకు కూడా ఎక్కువగా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా&period;&period; మోకాళ్ళ నొప్పుల నుండి బయట పడడానికి ఇలా చేస్తే సరిపోతుంది నువ్వులు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి నువ్వులని తీసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు&period; నువ్వుల లో ఫైబర్ అధికంగా ఉంటుంది&period; అలానే పోషక పదార్థాలు కూడా ఇందులో బాగా ఉంటాయి&period; సో నువ్వులని తీసుకుంటే చక్కటి ప్రయోజనాలని మనం పొందవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ రోజుల్లో చాలామంది జాయింట్ పెయిన్స్ వంటి వాటితో బాధపడుతున్నారు ఆస్టియో పోరోసిస్‌&comma; ఆర్థరైటిస్ సర్వసాధారణంగా వచ్చే జాయింట్ పెయిన్స్‌&period; చాలామందిలో ఇదే ఎక్కువగా వస్తోంది దీంతో తరచూ మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి&period; ఇంఫ్లమేషన్&comma; ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ కారణంగా కీళ్లలో మార్పులు వస్తున్నాయి కీళ్లు దెబ్బతింటున్నాయి&period; అయితే ఇలాంటి బాధలు ఉండకుండా ఉండాలంటే నువ్వులని ఉపయోగించండి నువ్వులలో యాంటీ ఇంఫ్లమేటివ్ గుణాలు యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఎక్కువగా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89690 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;knee-pains&period;jpg" alt&equals;"if you have knee or joint pains take these daily " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రోజు 40 గ్రాములు నువ్వులను తీసుకుంటే రెండు నెలల్లో కీళ్ల నొప్పులు తగ్గిపోతాయి అంటే 60&percnt; వరకు తగ్గిపోతుంది&period; అలానే నువ్వుల లో సెలీనియం థైరాయిడ్ పేషంట్లకి బాగా హెల్ప్ అవుతుంది ఇందులో ఉండే సెలీనియం థైరాయిడ్ హార్మోన్లని ఉత్పత్తి చేయడానికి పనిచేస్తుంది అలానే నువ్వులలో ఐరన్ విటమిన్ b6 కూడా ఉంటాయి&period; ఇవి థైరాయిడ్ హెల్త్ ని చూసుకుంటాయి మీరు కూడా మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నట్లయితే నువ్వులని తీసుకుంటూ ఉండండి దీంతో సమస్య నుండి బయట పడొచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts