వినోదం

Sukumar : ద‌ర్శ‌కుడు సుకుమార్ గ‌డ్డంతోనే ఎప్పుడూ క‌నిపిస్తున్నారు.. ఎందుకో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Sukumar &colon; టాలీవుడ్ లో à°¸‌క్సెస్ ఫుల్ à°¦‌ర్శ‌కుల్లో సుకుమార్ ఒక‌రు&period; ఈయ‌à°¨ తీసిన ఎన్నో చిత్రాలు హిట్ అయ్యాయి&period; ఈయ‌à°¨ à°¦‌ర్శ‌క‌త్వంలో à°µ‌చ్చిన పుష్ప మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో అంద‌రికీ తెలిసిందే&period; ఈ క్ర‌మంలోనే త్వ‌à°°‌లోనే ఈయ‌à°¨ పుష్ప 2 మూవీని రిలీజ్ చేయ‌నున్నారు&period; అయితే అంద‌రు à°¦‌ర్శ‌కులు&comma; à°¨‌టీన‌టుల‌కు సెంటిమెంట్లు ఉన్న‌ట్లుగానే సుకుమార్‌కు కూడా ఒక సెంటిమెంట్ ఉంది&period; అదేమిటి&period;&period; దాని వెనుక ఉన్న విశేషాలు&period;&period; వంటి వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¦‌ర్శ‌కుడు సుకుమార్ à°¤‌à°¨ చిత్రాలు షూటింగ్ à°¸‌à°®‌యంలో ఉన్న‌ప్పుడు ఆయ‌à°¨ షేవింగ్ చేయ‌రు&period; ట్రిమ్మింగ్ చేయ‌రు&period; గ‌డ్డాన్ని అలాగే పెంచుతారు&period; ఇక సినిమా రిలీజ్ అయ్యాకే షేవ్ చేస్తారు&period; కానీ ఆయ‌à°¨ à°¤‌à°¨ సెంటిమెంట్‌ను ఈ à°®‌ధ్యనే మార్చుకున్నారు&period; సినిమా రిలీజ్ అయినా à°¸‌రే షేవ్ చేయ‌లేదు&period; కానీ ట్రిమ్ చేశారు&period; దీంతో ఆయ‌à°¨ గ‌డ్డాన్ని ట్రిమ్ చేసిన లుక్‌లో క‌నిపిస్తున్నారు&period; ఈ క్ర‌మంలోనే ఆయ‌à°¨ సెంటిమెంట్‌ను అయితే à°µ‌à°¦‌ల్లేదు&period; కానీ దాన్ని కాస్తంత మార్చారు&period; అందువ‌ల్లే ఆయ‌à°¨ ఎప్పుడు కూడా గ‌డ్డంతోనే క‌నిపిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-58770 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;sukumar&period;jpg" alt&equals;"why sukumar always appears in beard " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక సుకుమార్ à°¦‌ర్శ‌క‌త్వంలో పుష్ప 2 మూవీ త్వ‌à°°‌లోనే రిలీజ్‌ కానుండ‌గా&period;&period; ఆయ‌à°¨ ప్ర‌స్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్ర‌మోష‌న్ల కోసం సిద్ధంగా ఉన్నారు&period; అయితే పుష్ప 2 ఏర‌కంగా ఆక‌ట్టుకుంటుందో చూడాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts