ఆధ్యాత్మికం

Devotional : అమ్మవారికి సమర్పించిన వస్త్రాలను ఎప్పుడు కట్టుకోవాలి.. తెలుసా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">Devotional &colon; సాధారణంగా హిందూ సాంప్రదాయాల ప్రకారం అమ్మవారికి పూజలు నిర్వహించిన తర్వాత అమ్మవారికి వస్త్రాలను సమర్పించడం చేస్తుంటాం&period; ఈ విధంగా అమ్మవారి చెంత చీరలు పెట్టి ఆ చీరలను అమ్మవారి ప్రసాదంగా మనం స్వీకరిస్తాం&period; అయితే మహిళలు ఆ చీరలను ఎప్పుడు కట్టుకోవాలి &quest; ఆ చీరలు కట్టుకున్నప్పుడు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి &quest; అనే విషయాల గురించి చాలా మందికి తెలియదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిజానికి అమ్మవారికి సమర్పించిన పత్రాలను సాక్షాత్తూ అమ్మవారి స్వరూపంగా భావిస్తారు కనుక మహిళలు ఆ చీరలను ఎప్పుడు పడితే అప్పుడు ధరించకూడదు&period; కేవలం పూజ సమయంలోనూ&comma; వ్రతాలు&comma; నోములు చేసే సమయంలో కట్టుకోవడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు&period; అంతేకానీ అమ్మవారికి సమర్పించిన చీరలను ఏదైనా ఊర్లకి వెళ్లే సమయంలోనూ&period;&period; అదేవిధంగా శుభకార్యాలకు వెళ్లే సమయంలోనూ ధరించకూడదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-63664 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;durga-devi&period;jpg" alt&equals;"when to wear clothes which were given to amma varu " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కేవలం చీరలు మాత్రమే కాకుండా మనం ఏదైనా పూజా కార్యక్రమాలకు వెళ్లిన తర్వాత అక్కడ తాంబూలంలో ఇచ్చే రవికను కూడా ఇదే విధంగా ధరించాలి&period; ముఖ్యంగా స్త్రీలు అమ్మ వారి నుంచి స్వీకరించిన చీరలను రాత్రి సమయంలో ధరించి పడకగదికి వెళ్లకూడదని పండితులు చెబుతున్నారు&period; కేవలం పూజా సమయంలో మాత్రమే వీటిని ధరించడం వల్ల అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉంటుందని అంటున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts