ఆధ్యాత్మికం

Karthaveeryarjuna Mantram : ఇంటి నుంచి పోయిన వ్య‌క్తులు లేదా పోయిన వ‌స్తువుల‌ను ఇలా పొంద‌వ‌చ్చు.. ఈ మంత్రాన్ని జ‌పించాలి..

<p style&equals;"text-align&colon; justify&semi;">Karthaveeryarjuna Mantram &colon; ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో ఆనందం ఉండాలని&comma; అంతా మంచే జరగాలని అనుకుంటారు&period; ఇంట్లో ఏదైనా వస్తువు పోయినా&comma; ఇంట్లో చెప్పకుండా ఎవరైనా ఇల్లు విడిచి వెళ్లిపోయినా లేదంటే భార్యా భర్తల మధ్య సమస్యలు రావడం&comma; మనశ్శాంతి లేకపోవడం వంటి సమస్యలు ఉన్నా కూడా ఇలా చేయండి&period; ఇలా ఈ ఒక్క మంత్రాన్ని మీరు స్మరిస్తూ ఉంటే&comma; తిరిగి మీరు కోల్పోయిన వాటిని పొందవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్నానం చేసిన తర్వాత శుచిగా మీరు ఈ మంత్రాన్ని మనస్ఫూర్తిగా స్మరిస్తే&comma; మీరు కోల్పోయిన వాటిని తిరిగి పొందొచ్చు&period; డబ్బుని కానీ మనశ్శాంతిని కానీ లేదంటే మీ ఇంటి నుండి ఎవరైనా వెళ్ళిపోయినా కానీ తిరిగి మీరు పొందొచ్చు&period; దృఢ సంకల్పంతో ఈ మంత్రాన్ని చెప్పుకోవడం వలన చక్కటి ఫలితం కనపడుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-51442 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;Karthaveeryarjuna-Mantram&period;jpg" alt&equals;"Karthaveeryarjuna Mantram you can get lost items " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కార్తవీర్యార్జునో నామ రాజా బాహుసహస్రవాన్&comma; తస్య స్మరణ మాత్రేణ గతం నష్టం చ లభ్యతే&period;&period; ఈ మంత్రాన్ని&comma; మన మనసులో కోరికని చెప్పుకుని రోజూ పూజ చేస్తే కోల్పోయిన వాటిని మళ్లీ మనం పొందొచ్చు&period; కార్తవీర్యార్జునుడు ఎవరంటే విష్ణుమూర్తి కుడి చేతిలో ఉండే సుదర్శన చక్రం యొక్క అంశ&period; చేతిలో ఇది ఉండడం వల్లే విష్ణుమూర్తి రాక్షసులని సంహరించగలిగాడు&period; సుదర్శన చక్రం వల్లే సంహరించాలని స్వామి గ్రహించి సుదర్శనుని మనిషిగా పుట్టమని ఆదేశిస్తాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కానీ భూలోకంలో మనిషిగా పుట్టిన కార్తవీర్యార్జునుడికి చేతులు ఉండవు&period; చేతులు లేకుండా పుట్టాడు&period; కానీ దత్తాత్రేయుడుని ప్రార్థించి&comma; వెయ్యి చేతుల కలవాడిగా మారతాడు&period; అందుకే ఇతన్ని సహస్ర బాహు అని పిలుస్తారు&period; అలానే శ్రీహరి చేతిలో తప్ప ఇంకెవరి చేతిలో మరణం రాకుండా ఉండేలా వరాన్ని కూడా ఈయన పొందుతాడు&period; బలపరాక్రముడు కార్తవీరుడు&period; అయితే ఇంట్లో ఏమైనా పోయినా లేదంటే మీరు తిరిగి దేనినైనా పొందాలన్నా&comma; పైన చెప్పినట్లు పాటించి మళ్లీ వాటిని పొందండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts