ఆధ్యాత్మికం

ఇలాంటి ల‌క్ష‌ణాలు క‌లిగిన వారి ఇంట్లో ల‌క్ష్మీదేవి ఎల్ల‌ప్పుడూ ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">చాలామంది డబ్బులు లేక బాధపడుతూ ఉంటారు&period; ఎంత కష్టపడినా కూడా దానికి తగ్గట్టుగా ఫలితం దొరకదు&period; అయితే మీరు కనుక ఆచార్య చాణక్య చెప్పినట్లు చేశారంటే లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉంటుంది ఎక్కడికి వెళ్ల‌దు&period; లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండాలంటే ఏం చేయాలి ఎటువంటి అలవాటులకి దూరంగా ఉండాలి అనేది ఇప్పుడు చూద్దాం… పండితులని జ్ఞానులని మేధావులని గౌరవించే ఇంట్లో లక్ష్మీదేవి కచ్చితంగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎప్పుడు కూడా వాళ్ళని ఇష్టపడుతూ ఉంటుంది&period; మూర్ఖుల పొగడ్తలను వినడం కంటే జ్ఞానుల నిందలు వినడం చాలా ఫలితం అని చాణక్య అన్నారు&period; పండితులతో జ్ఞానులతో సత్సంబంధాలను కలిగి ఉంటే ఆ ఇంట లక్ష్మీదేవి ఉంటుంది&period; ఆహారాన్ని ఎప్పుడూ కూడా అగౌరవపరచకూడదు ఆహారాన్ని సరిగ్గా నిలువ చేసుకోవాలి&period; ఆహార పదార్థాలని పారేయకూడదు పాడైపోకుండా చూసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-88914 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;lakshmi-devi-1&period;jpg" alt&equals;"lakshmi devi will stay in this type of people homes " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆహార పదార్థాలను వృధా చేయని ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది&period; ఆహారాన్ని అస్తమానం పాడు చేసే చోట మాత్రం దరిద్రం ఉంటుంది&period; భార్య భర్తల బంధం బాగున్న చోట లక్ష్మీదేవి ఉంటుంది భార్య భర్తల ప్రేమ గౌరవంతో ఉంటే కచ్చితంగా ఆ ఇంట లక్ష్మీదేవి ఉంటుంది&period; చెడు స్నేహితులు కలవాళ్ళు కోపం దురాశ కలవాళ్ళు జీవితంలో ప్రతిదీ కోల్పోతూ ఉంటారు&period; ఉన్నత స్థితికి వెళ్లలేరు అదే విధంగా అనేక ఇబ్బందుల్ని జీవితంలో ఎదుర్కొంటూ ఉంటారు కాబట్టి ఇటువంటి తప్పులు చేయకుండా మంచి అలవాట్లని కలిగి ఉండండి అప్పుడు లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts