Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home ఆధ్యాత్మికం

ఇలాంటి ల‌క్ష‌ణాలు క‌లిగిన వారి ఇంట్లో ల‌క్ష్మీదేవి ఎల్ల‌ప్పుడూ ఉంటుంది..!

Admin by Admin
June 20, 2025
in ఆధ్యాత్మికం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

చాలామంది డబ్బులు లేక బాధపడుతూ ఉంటారు. ఎంత కష్టపడినా కూడా దానికి తగ్గట్టుగా ఫలితం దొరకదు. అయితే మీరు కనుక ఆచార్య చాణక్య చెప్పినట్లు చేశారంటే లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉంటుంది ఎక్కడికి వెళ్ల‌దు. లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండాలంటే ఏం చేయాలి ఎటువంటి అలవాటులకి దూరంగా ఉండాలి అనేది ఇప్పుడు చూద్దాం… పండితులని జ్ఞానులని మేధావులని గౌరవించే ఇంట్లో లక్ష్మీదేవి కచ్చితంగా ఉంటుంది.

ఎప్పుడు కూడా వాళ్ళని ఇష్టపడుతూ ఉంటుంది. మూర్ఖుల పొగడ్తలను వినడం కంటే జ్ఞానుల నిందలు వినడం చాలా ఫలితం అని చాణక్య అన్నారు. పండితులతో జ్ఞానులతో సత్సంబంధాలను కలిగి ఉంటే ఆ ఇంట లక్ష్మీదేవి ఉంటుంది. ఆహారాన్ని ఎప్పుడూ కూడా అగౌరవపరచకూడదు ఆహారాన్ని సరిగ్గా నిలువ చేసుకోవాలి. ఆహార పదార్థాలని పారేయకూడదు పాడైపోకుండా చూసుకోవాలి.

lakshmi devi will stay in this type of people homes

ఆహార పదార్థాలను వృధా చేయని ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది. ఆహారాన్ని అస్తమానం పాడు చేసే చోట మాత్రం దరిద్రం ఉంటుంది. భార్య భర్తల బంధం బాగున్న చోట లక్ష్మీదేవి ఉంటుంది భార్య భర్తల ప్రేమ గౌరవంతో ఉంటే కచ్చితంగా ఆ ఇంట లక్ష్మీదేవి ఉంటుంది. చెడు స్నేహితులు కలవాళ్ళు కోపం దురాశ కలవాళ్ళు జీవితంలో ప్రతిదీ కోల్పోతూ ఉంటారు. ఉన్నత స్థితికి వెళ్లలేరు అదే విధంగా అనేక ఇబ్బందుల్ని జీవితంలో ఎదుర్కొంటూ ఉంటారు కాబట్టి ఇటువంటి తప్పులు చేయకుండా మంచి అలవాట్లని కలిగి ఉండండి అప్పుడు లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉంటుంది.

Tags: Lakshmi Devi
Previous Post

ఎదుటి వ్యక్తి పాదాల‌ను బ‌ట్టి అత‌ని మ‌న‌స్త‌త్వాన్ని ఇలా సుల‌భంగా తెలుసుకోవ‌చ్చు..!

Next Post

శివుడికి పూజ చేసేట‌ప్పుడు వీటిని ఉప‌యోగించండి.. అనుగ్ర‌హం ల‌భిస్తుంది..

Related Posts

ఆధ్యాత్మికం

మీ ఇంటి వద్ద‌కు వ‌చ్చి కాకి ప‌దే ప‌దే అరుస్తుందా..? దాని అర్థం ఏమిటంటే..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దేశంలో ఉన్న 18 అష్టాద‌శ శ‌క్తి పీఠాలు ఎక్క‌డ ఉన్నాయి..? అవి ఏమిటి..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దీపారాధ‌న‌కు అస‌లు ఏ నూనె వాడాలి..? దీపారాధ‌న ఎలా చెయ్యాలి..?

July 4, 2025
వినోదం

70 ఏళ్ల వ‌య‌స్సులోనూ ర‌జ‌నీకాంత్ అంత ఫిట్‌గా ఉన్నారంటే..? ఆయ‌న పాటించే దిన‌చ‌ర్య ఎలాంటిదంటే..?

July 4, 2025
technology

స్మార్ట్‌ఫోన్ల పై భాగంలో ఉండే రంధ్రాన్ని ఎప్పుడైనా గ‌మ‌నించారా..? అదేమిటో తెలుసా..?

July 4, 2025
lifestyle

బుల్లెట్ బైక్‌ నే దేవుడిగా చేసి, పూజలు చేస్తున్న గ్రామస్తులు, దీని వెనక పెద్ద కథే ఉంది.!

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.