ఆధ్యాత్మికం

Lord Vishnu : ఈ కథ విన్నా, ఈ మంత్రాన్ని జపించినా.. కోరికలన్నీ తీరుతాయి.. అంతా మంచే జరుగుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Lord Vishnu &colon; ప్రతి మనిషికి కూడా ఏదో ఒక కోరిక ఉంటుంది&period; మన కోరికలు నెరవేరాలంటే ఈ కథ విన్నా&comma; ఈ నామం పలికినా కూడా నెరవేరుతాయి&period; ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని చదివితే&period;&period; ఆ తరంగాలు కలిపురుషుడిని తాకాయట&period; గంగా నది తీరంలో ఒక ముసలి ఆయన ఓం నమో భగవతే వాసుదేవాయ అనే నామాన్ని జపించడం చూసి&comma; ఆ మంత్ర జపాన్ని ఆపాలని కలి వెళ్లాడు&period; ఆయన మీద చేయి వేస్తే వెంటనే ఎగిరి అర కిలోమీటర్ల దూరంలో పడిపోయాడు కలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొంతసేపు ఏం జరిగిందో కూడా అసలు అర్థం కాలేదు&period; ఆ తరవాత చూస్తే ఆ ముసలివాడు ఎక్కడో దూరంగా జపిస్తున్నాడు&period; ఎలా అయినా నామ జపాన్ని ఆపాలని దగ్గరికి వెళ్ళాడు&period; మళ్లీ పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే ఇంకా దూరంలో పడ్డాడు&period; దెబ్బకి కలిపురుషుడు గజగజ వణికిపోయాడు&period; ఇతను చూస్తే ముసలాయన నన్ను మాత్రం ఎగిరిపోయేలా చేస్తున్నాడు&period; ఒకవేళ నా శక్తి సన్నగిల్లిందా&period;&period;&quest;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-54622 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;lord-vishnu-4&period;jpg" alt&equals;"listen to this story to fulfill wishes " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంతకీ ఈ ముసలాయన ఎవరు&period;&period;&quest; శివుడా&comma; విష్ణువా అనుకుంటూ వెళ్తుంటే&period;&period; వేదవ్యాసుడు కనపడ్డాడు&period; కలి వెంటనే వ్యాసుడి దగ్గరికి వెళ్లి మహానుభావ సమయానికి వచ్చావు&period; నా సందేహాన్ని నివృత్తి చేయండి అని చెప్తాడు&period; వేద వ్యాసుడు నవ్వి ఇది నీ రాజ్యం&period; ఈ కలికాలం నీది&period; నీకే సందేహమా అని అంటాడు&period; ఎవరైనా కలిసి ఉన్నారంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటావు&period; ఇలాంటి నీకు నా అవసరం ఏముంది&period; ఇంతకీ నువ్వు కుశలమే కదా అని అంటాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇది అసలు నా రాజ్యమేనా&period;&period;&quest; ఆయన్ని పట్టుకుంటే&comma; నా బలం సరిపోలేదు అని అంటాడు&period; వేద వ్యాసుడు నవ్వి ఓహో అదా అని సందేహం&period; నాకు అర్థమైంది&period; పరమ విష్ణు భక్తుడు ఆయన&period; ఆయన జపించే నామం వల్ల విష్ణు శక్తి ఉత్పన్నమై&comma; నిన్ను దగ్గరికి రానివ్వడం లేదు&period; విష్ణువు నిన్ను నాశనం చేసి కలియుగమే లేకుండా చేస్తాడు&period; త్రికరణ శుద్ధిగా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే నామాన్ని పఠిస్తూ ఎవరైతే ఉంటారో&period;&period; వాళ్లని కనీసం నువ్వు తాకలేవు&period; ఈ మంత్రాన్ని ప్రజలు పట్టుకునే లోపు&comma; నువ్వు పట్టుకో అని చెప్పి వెళ్ళిపోతాడు&period; ఇంతటి విశిష్టమైన మంత్రాన్ని నిత్యం జపిస్తే&comma; ఎంతో మంచి జరుగుతుందని అంటారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts