vastu

Money Plant : మ‌నీ ప్లాంట్‌ను ఇలా పెంచండి.. ఆర్థిక స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌తారు.. డ‌బ్బు దండిగా ల‌భిస్తుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Money Plant &colon; ప్రతి ఒక్కరు కూడా&comma; సంతోషంగా జీవించాలని అనుకుంటారు&period; అందుకోసం తప్పులు చేయకుండా&comma; వాస్తు ప్రకారం పాటిస్తూ వుంటారు&period; వాస్తు ప్రకారం నడుచుకుంటే&comma; మన జీవితం అద్భుతంగా ఉంటుంది&period; చాలామంది&comma; అప్పుల నుండి బయట పడాలని అనుకుంటారు&period; వాస్తు ప్రకారం&comma; అప్పుల నుండి బయటపడడానికి ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి&period; ఇలా చేయడం వలన&comma; ఆర్థిక బాధల నుండి బయటపడచ్చు&period; సంతోషంగా ఉండొచ్చు&period; మీరు కూడా అప్పుల బాధ నుండి బయటపడాలనుకుంటున్నారా…&quest; అయితే&comma; తప్పక ఇలా చేయండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వాస్తు ప్రకారం అప్పులు బాధల నుండి బయటపడి&comma; సంతోషంగా ఉండాలంటే&comma; ఇంట్లో మనీ ప్లాంట్ ని పెంచాలి&period; పైగా మనీ ప్లాంట్ ఇంట్లో ఉంటే&comma; ఇల్లు చూడడానికి బాగా కనపడుతుంది&period; ఎంతో ఆకర్షణంగా ఉంటుంది&period; నిర్వహణ కూడా ఈజీ గానే ఉంటుంది&period; వాస్తు ప్రకారం&comma; మనీ ప్లాంట్ ఇంట్లో ఉంటే మంచి జరుగుతుంది&period; సంపద పెరుగుతుంది&period; అయితే&comma; మనీ ప్లాంట్ ని నాటేటప్పుడు సరైన దిశలో నాటడం మంచిది&period; ఈశాన్యం వైపు ఎప్పుడూ కూడా ఉంచొద్దు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-54626 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;money-plant-5&period;jpg" alt&equals;"grow money plant like this to remove money problems " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ దిశలో మని ప్లాంట్ ఉంటే&comma; ఆర్థికంగా ఇబ్బందుల్ని ఎదుర్కొంటుంటారు&period; పైగా ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది&period; మనీ ప్లాంట్ ని ఎప్పుడు కూడా&comma; ఆగ్నేయం వైపు పెట్టాలి&period; గణేశుడికి ఈ దిశలో ఉంచితే ఇష్టమట&period; కాబట్టి&comma; ఈ దిశలో మనీ ప్లాంట్ ని పెడితే మంచిది&period; మనీ ప్లాంట్ నేలని తాకకూడదు&period; మనీ ప్లాంట్ నాటిన తరవాత&comma; త్వరగా ఎదిగిపోతుంది&period; ఫలితంగా మొక్క తీగలు బాగా పెరుగుతాయి&period; పందిరిలా అల్లేసుకుంటే సరిపోతుంది&period; వాస్తు ప్రకారం పెరుగుతున్న తీగలు శుభసూచకం&period; లక్ష్మీదేవి అక్కడ ఉంటుంది&period; కాబట్టి&comma; నేలని తాకనివ్వదు&period; ఇలా ఈ విధంగా మీరు&comma; మనీ ప్లాంట్ ఇంట్లో పెంచితే ఆర్థిక బాధలు ఉండవు&period; సంతోషంగా ఉండొచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts